నా కవితల్లో ఆయనకి నచ్చని ఆడంబరాలూ, దీర్ఘాలూ చాలా ఉంటాయని నా గట్టి నమ్మకం. అందుకే నా రచనలేవీ ఒకటీ రెండు లైన్ల కంటే ఎక్కువ తన కళ్ళని పట్టి ఉంచవని అనుకుంటాను!
కానీ, నా అంచనాలని పక్కకి తోస్తూ ఈ స్పందన.... చదివాక ఎలా ధన్యవాదాలు చెప్పాలో తెలీక నాకు తెలిసిన భాష మొహం చాటేస్తోందిప్పుడు! ధన్యవాదాలు, భూషణ్ గారూ!
అప్పుడెప్పుడో చెప్పినట్టు, మొదటి ప్రయత్నంలోనే ఐఐటీ లో ఇష్టమైన సబ్జెక్ట్ లో సీట్ వచ్చిన ఆనందం!!!