Pages

Friday, October 17, 2008

ఆంధ్రజ్యోతిలో నా ప్రేమలేఖ..



ఈ ఇమేజ్ నాగామృతం బ్లాగ్ సౌజన్యంతో..
నాగ్ గారికి, అలానే ముందుగా నాకు ఈ వార్తని తెలియజేసిన రాజేంద్రగారికి ప్రత్యేక ధన్యవాదాలు!




శ్రీవారి ప్రేమలేఖ పూర్తిగా...

17 comments:

శ్రీ said...

చాలా తియ్యగా ఉంది మీ ప్రేమలేఖ! మీ అద్భుతమయిన కవితలకి మీ శ్రీవారే అనమాట స్పూర్తి! మీ ప్రేమలేఖని అంధ్రజ్యొతి ప్రచురించినందుకు మీకు అభినందనలు!

Rajendra Devarapalli said...

మరి నాకు ???

Unknown said...

నిషిగంధ గారు, చాలా హృద్యంగా ఉంది మీ ప్రేమలేఖ. ఆంధ్రజ్యోతిలో అంత చక్కని ప్రేమలేఖ ప్రచురితమైనందుకు కంగ్రాట్స్

Purnima said...

Congratulations! I love this ante!

Anonymous said...

Congratulations.

పద్మ said...

కంగ్రాచ్యులేషన్స్. :)

ఈ ప్రేమలేఖ ఇదివరకోసారి చదివాను నీ బ్లాగులో. చాలా బావుంది. ఇది చాలా రొటీన్ అయిపోయిందమ్మాయ్. తెలుగులో కొన్ని కొత్త పదాలు కనిపెట్టు, బావుందికి సిననిమ్స్. :)

కానీ చాలా నిజం. ఫోన్లో ఎంతో సౌలభ్యం ఉంది. చెవుల్లో గొంతు మ్రోగుతూ, పక్కనే మనిషి ఉన్న అనుభూతిని కలిగిస్తూ చాలా బావుంటుంది కానీ, ఉత్తరాలు వచ్చినప్పటి, చదివినప్పటి ఆనందం ఫోన్లో మాట్లాడితే ఎప్పటికీ రాదేమో. ఆ ఎదురుచూపుల్లో ఉన్న తీయదనం, ఉత్తరం అందుకున్నప్పటి ఆనందం ఏ కవికైనా వర్ణింపశక్యమా? బైదవే, ఈ తీయందనం ఇష్టసఖి/సఖుడి నించి ఉత్తరం అందుకున్నవారికే సొంతం కాదేమో. ఇష్టమైనవారెవరి నించి అందుకున్నా ఇలానే ఉంటుందేమో. కావాలంటే కార్తీకని అడుగు. :p

కార్తీక అంటే గుర్తొచ్చింది. ఏంటి కథని కానీ తెలుగు సినిమా రేంజ్‌లో ముగించే ఆలోచనలో ఉన్నావా? ఏదో ఆరునెలలకి ఒకసారి చదువు అంటే నీ మాట విని మొదటి ఆరు భాగాలు ఏకబిగిన చదివి ఇంక ఆగలేక ప్రతి నెలా ఠంచనుగా చదువుతున్నాను. తీరిక లేక బ్లాగటం మానేసానేమో కానీ నీ జాబిలి ఊసులని మటుకు ఒకటో తారీకు రాగానే వింటున్నాను. ఇది కానీ తెలుగు సినిమా స్థాయికి తీసుకెళ్ళావా, నేను నీతో ఇంక ఊసులు చెప్పనంతే. కటీఫ్.

beereddy nageshreddy said...

nishigandha gaaru... jpeg file nene meeku pampudamanukunna mee email naku evvaru.

నిషిగంధ said...

So sorry for the late response..

నెనరులు శ్రీ గారు, శ్రీధర్ గారు, పూర్ణిమ, నాగప్రసాద్ గారు, పద్దమ్మా :-)

@రాజేంద్ర గారు, OOOOOOps :(

@ నాగ్ గారు, ఇక్కడ పెట్టిన jepeg మీ బ్లాగ్ నించే తస్కరించానండీ :-)

పద్మ said...

శంకరాభరణం సినిమా గుర్తొచ్చింది. :(

నేనన్ని పేరాలు కామెంట్ రాస్తే, నువ్వేమో విరిసీ విరియని ఒక చిరునవ్వా? హు.

Anonymous said...

ఆ ఫోటో కథకు తగినట్టుగా లేదు - పెళ్ళయి ఏళ్ళు గడిచిన అమ్మాయిలా లేదు. కాస్త తెలుగుతనం కాకున్నా, ఏ తమిళ/ బెంగాలీ/ బీహారీ/ యుపి తనమో వుండే ఫోటో అయ్యుంటే ఇంకా బాగుండేది. కథనం భేషుగ్గా వుంది.

Anonymous said...

ముందుగా అభినందనలు.
నాకు మొదట్లో నా బ్లాగులో కవితలు రాయాలంటే ఏదో సంకోచంగా ఉండేది. అవి నావి అందరూ చదివేస్తారేమో అన్న భయం కావొచ్చేమో. కానీ ఆ భయం మీ ఈ ప్రేమలేఖ మొదటిసారి చదవగానే పోయింది. బ్లాగుల్లో ఎలాంటివన్నా రాయొచ్చు కానీ అది చదివేలా ఉండాలి, చదివించేలా ఉండాలి, మేచ్చుకొనేదిలా ఉండాలి అన్న అభిప్రాయాన్ని నాకు కలుగచేసిన మీ ప్రేమలేఖకు నేను ఎప్పటికి రుణపడి ఉంటాను.

Anonymous said...

ప్రతాప్ గారు,
అందరూ చదివితే భయమెందుకండి? చదివి చచ్చే రాత వారికి రాసివుంటే, మనమేం చేయగలం చెప్పండి?
కాబట్టి సంకోచించకుండా వ్యాకో'చించండీ మరి!

kRsNa said...

Simply awesome.
Best Wishes :)

ramya said...

Wow,
Congratulations.

SAUDAMINI said...

Really appriciatable...
Once again my heart touched my collage days ..

pavan kulkarni

నిషిగంధ said...

Thank you so much kRsNa gaaru, Ramya gaaru and Pavan gaaru...

parsi suraj said...
This comment has been removed by the author.