Pages

Friday, May 2, 2008

అలిగితివా..


తెలుగుజ్యోతి (తెలుగు కళా సమితి, న్యూజెర్సీ వారి సారస్వత పత్రిక) వారు నిర్వహించిన సర్వధారి ఉగాది రచనల పోటీలో ప్రధమ బహుమతి పొందిన నా కవిత...

తెలుగుజ్యోతి లోని ఇతర రచనల కోసం..
http://www.tfas.net/prema/

(click on the image for the larger size)







13 comments:

రాధిక said...

ఇలా రాస్తే మరి బహుమతి రాదూ?
ఎప్పుడో వచ్చిన దానికి ఇప్పుడు చెపుతున్నాను అందుకోండి నా అభినందన మందారమాల.

జ్యోతి said...

congratulations

కవిత దానికి వేసిన బొమ్మ చాల అందంగా ఉన్నాయి. దేనికదే సాటి ...

Anonymous said...

Wow.. Congrats Nishi gAru on receiving the first prize. Very pleased to see this news.

Cheers,
Srini Chimata
www.ChimataMusic.com

నిషిగంధ said...

నెనర్లు రాధిక గారూ, జ్యోతి గారూ.. నాక్కూడా బొమ్మ చాలా నచ్చేసిందండీ :-)
శ్రీని గారూ, very pleased to see your comment.. Thak you. :-)

Anonymous said...

wow congrats nishi :)

Niranjan Pulipati said...

కంగ్రాట్స్ నిషి.. కవిత చాలా బాగుంది.

నిషిగంధ said...

Thank you so much Srilu and Niranjan :-)

కొత్త పాళీ said...

అభినందనలు.

జాన్‌హైడ్ కనుమూరి said...

అభినందనలు.

కొండముది సాయికిరణ్ కుమార్ said...

Congrats @ niSigaMdha gaaru.

ఏకాంతపు దిలీప్ said...

అయితె చిన్న కవితలో చాలా చెప్పేసారు... చదువుతూనె బాపు మీ కవిత దృశ్యాన్ని తన సినెమలో ఇరికిస్తే ఎలా ఉంటుందో అని "ఆమని" ని ఆ సీన్లో ఊహించుకున్నాను... నా మతి పోయింది... :-D


మరి రాధికా గారు అన్నట్టు ఇలా రాసేస్తే రాదా? :-)

పద్మ said...

నేను అలిగాను పో. అసలీ వార్త ఇప్పటికైనా నీ నోటితో చెప్పావా? ఊహూ. అసలీ కవిత అప్పుడెప్పుడో చదివినప్పుడు అలిగాను. ఇప్పటిదాకా చెప్పలేదు. ఇంకా చెప్పకపోతే అలక నా మీద అలిగేట్టుంది. నేనలిగాను పో.

Korivi Deyyam said...

rojokka sollu story cheptaavu gaani idi cheppatam elaa marichaavu sakhee :((((

nenu padma kannaa bhayamkaram gaa aligaani po :(((

Anywaz...congrats!!