@ నిషిగంధ గారు ఎక్కడినుండి ఎక్కడికి తీసుకెళ్ళారు… హత్తుకునేట్టు చెప్పడం మీకు వెన్నతో పెట్టిన విద్య… ఇంట్లో అందరు నిద్రపోతున్నా వెలుగుతున్న దీపాలు ఆర్పేసి వచ్చాను ఇది చదివిన తరవాత…
Hi.... Mee blog chalabagundandi.Meeku Telusa www.hyperwebenable.com site bloggers ki free ga websites isthunnaru. ippudu mee blog www.yourname.blogspot.com undi kada danini www.yourname.com ga marchuko vachhu free ga. www.hyperwebenable.com ee site ki vellandi anni details unaai.
హలో నిషిగంధ గారు, కౌముది లొ మీ "ఊసులాడే జాబిలాట" ఆ తరువాత chimatamusic.com వెబ్ సైట్ ద్వారా మీ బ్లాగ్ చదవ గలిగాను. ఎంత హ్యాపీ గా ఫీల్ అయ్యానో చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. చాలా రోజుల నుండి అనుకుంటున్నా మీకు వ్రాయలని ..కాని కొంచెం టైం తీసుకొనైనా సరే తెలుగులోనే వ్రాయాలని అనుకున్నాను. అందుకనే కొంచెం తీరికగా ఇప్పుడు వ్రాస్తున్నాను. మీ భావ వ్యక్తీకరణ శైలి చాలా బాగుంది. ఆన్నిటి కన్నా "నేను సైతం' అంటూ 'Global Warming' గురించి మీరు వ్రాసింది చదివిన తరువాత నేనూ నా వంతు చెయ్యాలనుకొని, ఆరేల్ల నా చిన్న తండ్రికి వాడి భాషలో చెబితే "I want to write a note to Obama to not to cut down any more trees and plant more trees so that they take in all the CO2 in our environment. And you know what...I an not going to throw away my lunch anymore" అని వాడు అంటుంటే నా గుండె పులకరించి పూయింది. మీ పెన్నుకి (ఓ సారీ,కీ బోర్డ్ కీ అనాలేమో:-) ) ఎంత power వుందో తెలిసిందా మరి.
జ్యోత్స్న గారు, మీ వ్యాఖ్యపై ఇంత లేట్ గా స్పందిస్తున్నందుకు ముందుగా నా క్షమార్పణలు.. మీ బాబు మాటలు విని ఎంత సంతోషంగా అనిపించిందో! ఈ వయసులోనే ఎంత ఆలోచనా పరిపక్వత!!! బాబుకి అప్పుడే పర్యావరణాది విషయాలలో చక్కని అవగాహన కలిగిస్తున్న మీకు నా ప్రత్యేక అభినందనలు..
9 comments:
@ నిషిగంధ గారు
ఎక్కడినుండి ఎక్కడికి తీసుకెళ్ళారు… హత్తుకునేట్టు చెప్పడం మీకు వెన్నతో పెట్టిన విద్య… ఇంట్లో అందరు నిద్రపోతున్నా వెలుగుతున్న దీపాలు ఆర్పేసి వచ్చాను ఇది చదివిన తరవాత…
Hi....
Mee blog chalabagundandi.Meeku Telusa
www.hyperwebenable.com site bloggers ki free ga websites isthunnaru.
ippudu mee blog www.yourname.blogspot.com undi kada danini www.yourname.com ga marchuko vachhu free ga.
www.hyperwebenable.com ee site ki vellandi anni details unaai.
kasta ee vanka chustara http://muralidharnamala.wordpress.com/
bathibandh concept modalu pettina vaaru, raasinavaaru aa roju entha power save chesaaroo chebutaaraa.
mee bloglu anni baagunnaayi mEmu Ediyana raayalaMTe EMceyali ?dayacEsi telupagalaru selavu rajESwari
maanasa veena lO meeru pracuriMcina siMgilpEjIkadha [ TELUGU JYOTHI ] caalaa baaguMdi rajESwari
హలో నిషిగంధ గారు,
కౌముది లొ మీ "ఊసులాడే జాబిలాట" ఆ తరువాత chimatamusic.com వెబ్ సైట్ ద్వారా మీ బ్లాగ్ చదవ గలిగాను. ఎంత హ్యాపీ గా ఫీల్ అయ్యానో చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. చాలా రోజుల నుండి అనుకుంటున్నా మీకు వ్రాయలని ..కాని కొంచెం టైం తీసుకొనైనా సరే తెలుగులోనే వ్రాయాలని అనుకున్నాను. అందుకనే కొంచెం తీరికగా ఇప్పుడు వ్రాస్తున్నాను. మీ భావ వ్యక్తీకరణ శైలి చాలా బాగుంది. ఆన్నిటి కన్నా "నేను సైతం' అంటూ 'Global Warming' గురించి మీరు వ్రాసింది చదివిన తరువాత నేనూ నా వంతు చెయ్యాలనుకొని, ఆరేల్ల నా చిన్న తండ్రికి వాడి భాషలో చెబితే "I want to write a note to Obama to not to cut down any more trees and plant more trees so that they take in all the CO2 in our environment. And you know what...I an not going to throw away my lunch anymore" అని వాడు అంటుంటే నా గుండె పులకరించి పూయింది. మీ పెన్నుకి (ఓ సారీ,కీ బోర్డ్ కీ అనాలేమో:-) ) ఎంత power వుందో తెలిసిందా మరి.
జ్యోత్స్న గారు, మీ వ్యాఖ్యపై ఇంత లేట్ గా స్పందిస్తున్నందుకు ముందుగా నా క్షమార్పణలు.. మీ బాబు మాటలు విని ఎంత సంతోషంగా అనిపించిందో! ఈ వయసులోనే ఎంత ఆలోచనా పరిపక్వత!!! బాబుకి అప్పుడే పర్యావరణాది విషయాలలో చక్కని అవగాహన కలిగిస్తున్న మీకు నా ప్రత్యేక అభినందనలు..
its superb..i like your blog a lot
Post a Comment