నా మొదటి ఆర్టికల్..
పాటలంటే ఇష్టం లేనివారుండరు.. దేశం విడిచి వచ్చాక 'మనవి ' అనుకునే అంశాలమీద ఇష్టం ఇంకాస్త పెరుగుతుంది.. అందులో పాటలు ఒకటి.. హిందీ పాటలు అన్ని దశకాలవీ నెట్ లో దొరికేవి కానీ మన తెలుగు పాటలే ఉండేవి కాదు.. ముఖ్యంగా 70's, 80's పాటలు! ఇక జనరంజనిలో వచ్చే ఆ మనోరంజక గీతాలను వినలేను అనుకున్న తరుణంలో పరిచయమైన సైట్ చిమటమ్యూజిక్! ఆ సైట్ నిర్వాహకులకు నా అభినందనలను తెలియచేస్తూ సంవత్సరం క్రితం రాసిన ఆర్టికల్ ఇది.. Guest editorial on ChimataMusic.com
4 comments:
మీరిలా నా రోజంతా, రేయంతా పాడుచేస్తారని ఎప్పుడూ అనుకోలేదు. లేకపొతే, ఇంత మంచి పాటల సైటును వీకెండా కాదా అని చూసుకోకుండా, ఇలా సోమవారంపూట పరిచయం చేస్తే, మాలాంటి వాళ్ళు ఏం కావాలి. గత ఐదు గంటలనుండీ, పాటలు వింటూనే వున్నాను. ఇంకా ఈ రాత్రంతా వింటూనే వుంటానేమో?
చాలా చాలా కోపంతో (ఇంత లేటుగా నాకు ఈ సైటు గురించి తెలిపి(సి )నందుకు);
చాలా చాలా కృతజ్ఞతలతో,
ఇంత అద్బుతంగా సైటును నడుపుతున్నదుకు చిముటా వారికి కూడా అబినందనలతో....
ప్రసాదం
Thank you Prasad gaaru.. I'm glad you too like this site!
చిమటా.కామ్ వారికి నేను కృతఙ్ఞత చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ సిట్ ద్వారానే నాకు మీ బ్లాగ్, కౌముది పత్రిక గురించి తెలిసాయి. ప్రపంచంలోని ఏ మూలకి వెళ్ళినా మన తెలుగుతనం పంచే రచనలు, పాటలు వుంటే జీవితం హాయిగా గడిపేయొచ్చేమో!!!

Post a Comment