Pages

Saturday, January 30, 2010

ఈనాడు లో 'మానసవీణ'


'మనసులో మాట' సుజాతకు ప్రత్యేక కృతజ్ఞతలతో...

30 comments:

ప్రణీత స్వాతి said...

నిషిగంధ గారూ అభినందనలు.

మురళి said...

Congratulations..

Kathi Mahesh Kumar said...

అభినందనలు.

నెలనెలావెన్నెల said...

అభినందనలు.

Unknown said...

nishigandha garu ,

mee peru laage mee kavithalu kooda chalaa baagunnayi , eenadu lo mee blog gurinchi chadivi open chesaanu , chaalaa baagunnayandi , meeru ilaage manchi manchi kavithalu saahithi priyulaki andinchaalani korukuntooo ....

rajeevi

వేణూశ్రీకాంత్ said...

మరోసారి అభినందనలు :-)

జయ said...

నిషిగంధ గారు, అభినందనలు.

Ravi said...

బ్లాగ్లోకపు సరిహద్దులు దాటి విశాల పాఠక ప్రపంచంలో మరెందరో మనసులు దోచుకోవాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.

sunita said...

నిషిగంధ గారు, అభినందనలు.

Anil Dasari said...

ఇన్నొరు అభినందన :-)

asha said...

అభినందనలు

నిషిగంధ said...

ప్రణీత స్వాతి గారు, మురళి గారు, మహేష్ గారు, నెల నెలా వెన్నెల గారు, రాజీవి గారు, వేణూ గారు, జయ గారు, రవిచంద్ర గారు, సునీత గారు, అబ్రకదబ్ర గారు, భవాని గారు.. మీ అందరి అభిమానానికి మనఃపూర్వక ధన్యవాదాలు...

ఏకాంతపు దిలీప్ said...

ఇది మా అభిమానులకి పండగ వార్త! :)

చదువరి said...

అభినందనలు. మరి కాస్త తరుచుగా వ్రాస్తుండండి.

నిషిగంధ said...

ధన్యవాదాలు దీపూ, చదువరి గారు..

తప్పక ప్రయత్నిస్తాను చదువరి గారు.. విషయం ఏమిటంటే కొన్ని సంఘ విద్రోహ చర్యల వల్ల పోయిన సంవత్సరం నుంచి పని చాలా పెరిగిపోయింది :(

Vamsi Maddipati said...

తెలిసెనా, నే తెలుపనా...
మీ మానసవీణ నా మదిలోని కవిని మేల్కొలిపెనని...
తెలిసెనా, నే తెలుపనా...

Anil Gourishetty said...

Nishiandha gaaru, hrudayapurvaka abhinandanalu. Mee blog gurinchi eenadu dwaara thelsina marukshanam nenu "Srivariki Premalekha" gurinchi vethikaanu. Enduko dorakaledu. Kaasta link pampincharu!!

నిషిగంధ said...

ధన్యవాదాలు వంశీ గారు.. మీ స్పందనాకవిత బావుందండి :-)

ధన్యవాదాలు అనిల్ గారు.. ఇదండీ ప్రేమలేఖకి లంకె :-)

http://nishigandha-poetry.blogspot.com/2008/02/blog-post_13.html

Gopavaram said...

Nishigandi garu, kavitalu inta baga vuntay ani naku teliyadu, nenu novels baga chaduvutanu, eenadu lo mee blog gurunchi chusi open chesi chadivanu, nenu mee kavitalaku banesanu iyanu andi.............. eee kavitalu mana vijaywada ammayi rasaru antay naku chala happy gaa vundi andi, meku ela abhinandanulu chepalo naku ardamkavatamledu, meru inka baga kavitalu rayali ani naa korikaaa....

Unknown said...

hai ur poetrys r gud and i want to send my small lines, can u publish them?

నిషిగంధ said...

అభి గారు, మీ అభిమానానికి హృదయపూర్వక ధన్యవాదాలు :-)

yellapu గారు, ధన్యదాలండి :-)

srini chimata said...

Congrats once again..

Srini Chimata
www.ChimataMusic.com

నేస్తం said...

నిషి కాస్త ఆలస్యం అయింది సారీ ..అభినందనలు :)

నిషిగంధ said...

ధన్యవాదాలు శ్రీని గారు :-)

నేస్తం, హెంతమాట! మనకీ మనకీ మధ్య ఈ సారీలు అవసరమా?!

Mohanatulasi said...

nishi sooper ra...am so happy :-)

తృష్ణ said...

belated congrats...!!wishing many more inspirational poems from you..

నిషిగంధ said...

తులసీ, నువ్వప్పుడనగా విషెస్ చెప్తే నేనిప్పుడు తీరిగ్గా థాంక్స్ చెప్తున్నానని నువ్వేమాత్రం అనుకోవనే భరోసాతో... థాంక్స్ సో మచ్ రా! :-)

తృష్ణ, బోలెడు ధన్యవాదాలు మీకు.. :-)

Unknown said...

నిషిగంధ గారు
ఈనాడు లో మీ బ్లాగు గురించి చదివాను.
మీ కవితలు చాలా బావున్నాయి.

suryaprakash said...

ఆలస్యంగానైనా మీకు ప్రత్యేక అభినందనలు.

Anonymous said...
This comment has been removed by a blog administrator.