Pages

Friday, September 5, 2008

పయనమయే ప్రియతమా!


కాలేజీ జీవితం.. ఎన్నో పరిచయాలు! మామూలు స్నేహాలు.. ప్రాణ స్నేహాలు.. ఆరాధనలు, నిరాశలు.. ఇష్టాలు, ప్రేమలు, గుండె కోతలు! అందులో కొన్ని కాలేజీ తర్వాత నెలల వరకూ కొనసాగితే, కొన్నేమో సంవత్సరాలు.. ఇంకొన్ని మన జీవితంతోనే పెనవేసుకుపోతాయి.. ఇదేమో అక్కడే మొదలై అక్కడే ఆగిపోయిన ఓ 'ఇష్టం' కధ.. 'తెలుగుజ్యోతి ' న్యూజెర్సీ వారి జులై/ఆగస్ట్ సంచికలో ప్రచురితమైన సింగిల్ పేజ్ కధ!

55 comments:

రాధిక said...

అరే ఇది కూడా కవితలానే వుందే.
అయినా అతనెవరో వెళ్ళిపోతుంటే నాకెందుకింత బాధేస్తుంది?కధలో వాన కురుస్తుంటే ఇక్కడ నేను తడుస్తున్నానేమిటి?

శ్రీవిద్య said...

Beautiful Nishigandha gaaru... I have no words :) :(

సుజాత said...

రాధిక గారి కామెంట్ కి కింద నా పేరు కూడా చేర్చుకోగలరు నిషి!

Purnima said...

Let me be the one who is leaving for now! - నిషీ, నీ కథలూ, కవితలూ చదివాక,నీకు నా స్పందన తెలియాలని పదాల కోసం వెత్తుక్కుంటాను చూడు, అప్పుడు తెలుస్తుంది నేనెంత చిన్న పిల్లనో!

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

మీరు మారరు,మానరు :)

Anonymous said...

మీ కొన్ని రచనల్లో, భావుకత ఎంత అందంగా ఉంటుందో, అంత సన్నగా గుండెని మెలిపెడుతుంది నిషిగంధా.

ఇప్పుడు నా కళ్ళల్లో ఉన్న తడే, నా గుండె ఆర్ధ్రత కు సాక్షం.

మీవి కొన్ని చదివినప్పుడు ఎక్కడో తప్పిపోయిన "నేను", గబగబా పరిగెట్టుకుంటూ నా దగ్గరికొచ్చేస్తాడు. ఎన్నో రోజుల తర్వాత చూస్తాను కదా!.. "ఏమయిపోయావూ".... , అని ఆప్యాయంగా తడిమే సరికి, నాకు కన్నీళ్ళాగవు.

"ఏంటిదీ, అసలెలా నువ్వెక్కడ వేరయిపోయావూ"....ఆ వెతుకులాట ఉక్కపోతలో.....

ఎక్కువ సేపు ఉండదు లెండి..ఏ ఫొన్ కాలో, ఏ రిమైండర్ పాపప్పో, ఓ మౌస్ క్లిక్కో...వచ్చి సేవ్ చేసేస్తుంటుంది..

------------------------------------------

ఇలాక్కాకుండా, ఇంకేదో మూడ్ లో , ఇలాంటివన్నీ చదివితే, "Oh..Crap"..Get over it people..అనిపిస్తూంది.

----------------------------------

Anonymous said...

మీ పదాల్లో ఏదో మాయ వుంది సుమా,

-ప్రసాదం

sujji said...

chaala baagundi nishi garu.. chakkaga rasaru.. kaani.. single page lo... enta baaga aela raasaru??? nijam ga enta andamina padalu kurche mee chetiki vaka muddu evvali anipistundi...

కత్తి మహేష్ కుమార్ said...

మీ కథతోపాటూ రాధికగారి కామెంటూ అదుర్స్.

Cine Valley said...

brevity conveys a lot. cute.

btw, konni upamaanaalu antha baaga nappavu. Thotamaali chetilo theega odhiginattu gaa puvvu odhagadhu. think.

--Cine Valley

ప్రతాప్ said...

రాధిక గారి మాటే నాది కూడా..

నిషిగంధ said...

Thanks so much each and everyone for your feedback!

రాధికా, ఈ కధకి సరిగ్గా సరిపోయిన కామెంట్ మీది.. రెండు వాక్యాల్లో ఫీలింగ్ మొత్తాన్ని ఆవిష్కరించేశారు!!

శ్రీవిద్యా, నీ దగ్గర ఏ వర్డ్స్ లేకపోయినా చెప్పాలనుకున్నది చేరిపోయింది.. ఇంకో విషయం, ఏమనుకోకుండా 'గారు ' తీసేయమ్మా ప్లీజ్ :-)

సుజాత, ప్రతాప్ మీ పేర్లు చేర్చేశాను రాధిక కామెంట్ కింద.. రాధిక కాపీ రైట్స్ అంటే కష్టం మరి! :-)

పూర్ణీ, చిన్నపిల్లవంటే ఒప్పుకుంటాను.. పదాల కోసం వెతుక్కున్నావంటే, ఉహూ.. అస్సలొప్పుకోను :-)

రాజేంద్ర గారూ, అంతేనండి.. కొన్ని జీవితాలు అంతే!

ఇండిపెండెంట్ గారు, All I can say is, 'I feel the same'! మీరన్నట్లే ఏదన్నా సినిమా చూస్తున్నప్పుడో, పాట వింటున్నప్పుడో దాక్కున్న 'నేను ' బయటకొచ్చి పలుకరిస్తుంది, అలాంటి సందర్భాల్లో రాసినవే ఇవన్నీ..

ప్రసాదం గారూ, అంతా మాయే నంటారా :-))

సుజ్జీ, నా చేతికంత అదృష్టమా ;-)

మహేష్, అవును కదా.. రాధిక కామెంట్ భలే సూటైంది!

Cine Valley గారు, మీ కామెంట్ చదివినప్పటి నించీ థింకుతూనే ఉన్నాను.. తీగకు-పందిరికి కుదిరిన అనుబంధం తోటమాలికి-తీగకు కుదరదేమో అనిపిస్తుంది.. ఏమంటారు?

teresa said...

అందరి మాటే నాదీను.

Falling Angel said...

Independent gari గారి మాటే నాదీ :)

ఏకాంతపు దిలీప్ said...

cheppaDaaniki Emee lEdu... I just love you!

గిరిజా కృష్ణ said...

చాలా బాగుందండీ, కాలేజీ రోజుల్ని ఒక్కసారి గుర్తు చేశారు మీ ఈ కథ కాని కవిత తో,ఆ వయస్సులో ప్రతి వ్యక్తికి కలిగే అనుభూతి ఇది అని నా అభిప్రాయం. ఏమంటారు...

రిషి said...

శెభాష్... పిండి ఆరేసారు. మీ టపా చూసిన తర్వాత..నాకో పాట గుర్తుకొస్తుంది...

'పరువమా....చిలిపి పరుగు తీయకు....'

భావకుడన్ said...

పైన పదిహేడు చూడకుండా రాసేస్తున్నాను నిషిగంధ గారు కాబట్టి రిపీట్ అయినా భరించక తప్పదు మీకు.


గుండెలు పిండేసారు............అయినా ఎంతో హాయిగా, మధురంగా ఉంది.

"బాదే సౌఖ్యమనే భావన రానీవోయ్...." అన్న దానికి చక్కని, చిక్కని భాష్యంగా ఉంది మీ కథ. ఒక్క పేజీలో జీవితం.........


"వర్షం నీళ్ళలో తడవటం గుడి మెట్ల అభిషేకంగా" వర్ణించటం నిజంగా అద్భుతమయిన భావుకత.


అర్జంటుగా నా బ్లాగులో (www.nemechchinaraatalu.blogspot.com) పదిలపరుచుకోవాలని ఉంది. అనుమతేనా? సర్వ హక్కులూ మీవే.

కల said...

నయనం నిను చేరి, వ్యధను నా చెంత నొదిలెనే,
మౌనం మాటలు మింగే ఆ సందర్భం......

ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యానబ్బా?

నిషిగంధ said...

నెనరులు తెరెసక్క, Falling Angel, దీపు, గిరిజా కృష్ణ గారు, రిషి గారు, భావకుడన్ గారు, కల గారు..

భావకుడన్ గారు, అనుమతి గ్రాంటెడ్ :)) మీ బ్లాగ్ లో ఈటపాకొక స్థానం ఇస్తున్నందుకు ముందస్తు కృతజ్ఞతలు కూడా!
"వర్షం... అభిషేకం" నాకూ పర్సనల్ గా నచ్చిన వర్ణన.

Anonymous said...

elanti anubhavam prati valla jivitam lo yedo time lo jarige vuntundy.adoka andamaina brama.vidi poyaru kabatte madhura jnapakam ayyindy kalisi vunte kala gharbham lo kalisi poyedi.mire anattu prema vastu ichhe santosham kanna vidipoye tappudu ichhe viraham minna pathos songs vintu kalla lo nillu nimpukuntu aswadinchadaniki. mi abhimani .

చైతన్య said...

చాలా బాగుంది నిషి గారు. 12 రోజుల పాటు మీ ఈ టపా మిస్ అయినందుకు బాధగా ఉంది.

నిషిగంధ said...

నెనరులు Anonymous గారు, చైతన్య గారు..

@Anonymous, hmmm మీ మాటలు వింటుంటే బాగా పరిచయమైన అభిమానిలా అనిపిస్తుంది.. మీరు ఎవరై ఉంటారబ్బా!?

ravi said...

E blog lo kanipinche ammayi meerena. annee chadivaka ala anipisthondi. am i mistaken.

వేణూ శ్రీకాంత్ said...

నిషిగంధ గారు నేను ఇప్పటి వరకు చదివిన సింగిల్ పేజ్ కధలలో నాకు బాగా నచ్చిన కధ అండీ మీది. ఇంత చక్కగా భావాలని ఎలా పలికించ గలరండీ. నాకు ఎలా చెప్పాలో ఏమని పొగడాలో థెలియడం లేదు. చాలా చాలా చాలా బాగుంది, గుడిమెట్ల పై వర్షాన్ని అభిషేకం తో పోల్చి మొదటి లైన్ తోనే కట్టిపడేసారు. ""రోజూ తన బాగోగులు చూసే తోటమాలి చేతుల్లో భద్రం గా ఒదిగిన గులాబీలా..నిశ్చింతగా అనిపించింది !! "" అద్భుతమైన భావం. ఎందుకో మీ కధ చదివాక స్వర్ణకమలం సినిమాలో వెంకటేష్ భానుప్రియ ల మధ్య కొన్ని సన్నివేశాలలో ఇళయరాజా గారు ఫ్లూట్ తో వినిపించే నేపధ్య సంగీతం గుర్తొచ్చింది.

Anonymous said...

oke bhavalunna valla bhavalu chadivite parichayam vunna valla lage ani pistaru nishigandha garu. adanta mi abhimanam. mi spoorty to nenukuda na blog open chesi oka okadha modaletta konta rasaka cursor munduki kadalatam ledu bahusa blogs lo kadhala ki rase anta space oke sari post chese anta veelu vundada? yemo chudali prastutam na blog puri jagannadudi la sagam lo ne vundi inka purty ga mustabu kaledu . yemanna na lo nidranamaina bhavalni nidra lepi nako blog tayaru chesina ghanata mide.mi abhimani anonymus worf ravigaru.

ramya said...

నిషి గారు ముందిది చెప్పండి మీకు మాటలు మొదటనేర్పిందెవరు?
అలాంటి పదాలు,భాష మీరుగాగ ఇంకెవ్వరూ రాయలేరేమో నన్నట్లుగా ఉంటాయి మీ రచనలు.
ఇక కథ గురించి అంతా అందులోనే మీరే రాసేసారు, ఇంక నేనేం చెప్పను?

బొల్లోజు బాబా said...

మందమతిని కాకపోతే ఇప్పుడా చూసేది.

కామెంట్లన్నీ చదివినతరువాత కధ చదివాను.
ఒక్క రాధికగారిది తప్ప మిగిలిన వేమీ మీ కధ స్థాయిలో లేవు అన్న నిర్ణయానికొచ్చేసా. (అందరూ క్షమించాలి)

వీరభద్రరావు పమ్మి కధ ఒకప్పుడు గుండెలు పిండేవి. మరలా ఇప్పుడు మీది.

అద్బుతం అనిపించింది.


చిన్న పరిశీలన
ఈ కధానాయిక లందరూ ఇంతే. వెనక్కు తిరిగితే ముందుకెళ్ళటం కష్టమని వెనక్కు తిరిగి చూడరు. " చిరునవ్వుల శాపమిచ్చి" వెళ్ళిపోతారు. అంతే అంతే.

బొల్లోజు బాబా

నిషిగంధ said...

నెనరులు వేణు గారు, రమ్య గారు, బాబా గారు..

@వేణు గారు, nice to see your comment after a long break.. నాకూ వాళ్ళిద్దరి మధ్యా ఉండే సన్నివేశాల్లో వచ్చే ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇష్టం..

@Anonymus aka ravigaru, రాసే వాటిని బట్టి మనుషుల్ని ఊహించుకుంటే కష్టమండి :-) అయితే మీరు కూడా బ్లాగ్ మొదలుపెట్టారన్నమాట.. ఆ కధేదో తొందర తొందరగా పూర్తిచేసేసి మీ బ్లాగ్ ని మా అందరికీ పరిచయం చేయండి.. కధ పోస్ట్ చేసేంత స్పేస్ ఎందుకు ఉండదండీ.. మొత్తం లేఖిని లో టైప్ చేసుకుని అప్పుడు బ్లాగ్ పోస్ట్ లో కాపీ చేసుకోండి..

@రమ్య గారు, మీ అభిమానానికి కృతజ్ఞతలు.. అందరికి లాగే నాకూ మొదట మాటలు నేర్పింది మా అమ్మానాన్నలేనండి :-)

@బాబా గారు, మీరు మరీను.. మనకి తెలీకుండానే ఎన్ని పోస్ట్ లు మిస్ అవుతుంటామో కదా.. ఇదీ అలానే అయిఉంటుంది..
అవునండి, అంతే అంతే.. కధానాయకుడు ఆగమని పిలవకపోతే కధానాయికలు అలా వెనక్కి తిరగకుండా వెళ్ళిపోతారు :))

ప్రవీణ్ గార్లపాటి said...

చాలా బాగుంది నిషిగంధ గారు. హాపీ ఎండింగ్ ఇవ్వచ్చుగా అలా అయోమయంలో ఉంచెయ్యకపోతే :-)
(కానీ ఇప్పుడున్నట్టుగానే చాలా బాగుంది. అందుకే అంతగా నచ్చింది)

నిషిగంధ said...

నెనరులు ప్రవీణ్.. కొన్ని కధలు ఇలా ఎండ్ అయితేనే హేపీ :-)

బొల్లోజు బాబా said...

నిషిగంధ గారు
very good retard. :-))

బొల్లోజు బాబా

Batasari said...

Excellent Nishighangha garu. Mee rachana ni Koumudi lo prathi maasam chaduvuthunnanu (eduru chusthunnanu kuda). Chimata site lo mee site link chusi santhoshinchanu (innallu chudananduku feel ayyanu kuda). migatha rachanalu chusinanduku anandanga vundi.
Anduke naa first comment ni meeke ankitham isthunnaa.
Kaani telugu lo raddam ante elago theliyaledu.. koncham cheppi punyam kattukondi..
Bhayapadodhu, nenu rachanala ki kotha. koncham time thesukoni mee lanti vari sahayam kuda thesukoni modaledathanu (meeku sammatham ayithe).
Abhinandanalu.

Batasari said...

ఆహా! తెలిసిపోయిందండి!!! తెలుగు లో బ్లాగటం తెలిసిపోయింది. మీ మిగతా రచనల కోసం ఎదురు చూస్తూ... అబినందనలు.

Anonymous said...

nishI ee sad ending enti :(

Harry said...
This comment has been removed by the author.
Harry said...
This comment has been removed by the author.
Harry said...

నాకు బాగా నచ్చింది. కొందరు మిత్రులతో పంచుకున్నాను కూడా... పై వ్యాఖ్యలు చూశాక "నేను ముందే ఎందుకు చూడలేకపోయాను?" అనిపించింది. నా భావాల్ని అందరూ కాపీ కొట్టేశారు. :(
హరి.

ravigaru said...

nishigandha garu thx na blog loki modati guest ga vasanta koila la vachhi spoorty nimpinanduku.mi vokkari kosamanna rasta okkanne rasta e haini ila mosta.chusta inkenta rastavo chusta antunattu aa godamida balli e nisiratri na pc sakshiga antunattu ga vundy ayina sare ara chetinaddu petti suryakanti napaleru.miru vachhi sugandhalu vedachallaka na galanni computer kalam lonchi vinipistune vunta .

నిషిగంధ said...

ధన్యవాదాలు బాటసారి గారు, హరి గారు..

బాటసారి గారు, మీ అభిమానానికి కృతజ్ఞతలు.. పదినిమిషాల్లో తెలుగులో బ్లాగడం నేర్చేసుకున్నారుగా!! ఇక టపాలు రాయడం ఎప్పుడు మొదలుపెడతారు?

హరి గారూ, Thanks for sharing it with your friends.

Anonymous, పైన ప్రవీణ్ కి ఇచ్చిన సమాధానమే నీక్కూడా :))

రవి గారు, మీరు కామెంట్స్ కూడా తెలుగులో ఎప్పుడు రాస్తారు?

Anonymous said...

నిషిగంధ, ఇది నేను తెలుగు జ్యోతిలో చదివినప్పుడే అనుకున్నాను. మనసుకి హత్తుకునే కథ చెప్పడానికి పేజీలకీ పేజీలకి రాయక్కర్లేదని. పైవ్యాఖ్యలలో చెప్పినట్టు కవితలాగే వున్నా, మంచి కథ కూడా వుంది ఇందులో. సంతోషం.

Anonymous said...

నిషిగంధ, ఇది నేను తెలుగు జ్యోతిలో చదివినప్పుడే అనుకున్నాను. మనసుకి హత్తుకునే కథ చెప్పడానికి పేజీలకీ పేజీలకి రాయక్కర్లేదని. పైవ్యాఖ్యలలో చెప్పినట్టు కవితలాగే వున్నా, మంచి కథ కూడా వుంది ఇందులో. సంతోషం.

నిషిగంధ said...

నెనరులు మాలతి గారు :-)

Niranjan Pulipati said...

నిషి , చిన్న చిన్న సరళమైన వాక్యాలలోనే ఎంత అందమైన భావాలు పండిస్తావు ? ఆద్భుతం. మనసుకి హత్తుకుంది. ముగింపు మనసుని భారం చేసినా మనోహరంగా వుంది.

kaavya said...

నిజంగా అద్భుతంగా ఉందండీ!అయినా మనసులో భావాలు కళ్ళలో తెలియలేదూ..ఆ మొద్దబ్బాయికి!చివరి కలయికను మించిన గొప్ప ఙాపకం మరోటి ఉండదేమో..కథను చదువుతుంటే అది ఆగకుండా మనసంతా తడిమేసిందండీ,ఎక్కడిదో దానికింత చొరవ!!

ABHIMAANI said...

"NISHIGANDHA.."
modati sparsha annavu kada
mari gunde jallu mantundikada...?
mi ee bhavaniki ardhamenti 'nishi'
"PAYANAMAYYE PRIYATHAMA"
chala bagundi nishigandha...

"ABHIMAANI"

ABHIMAANI said...

"NISHIGANDHA.."
modati sparsha annavu kada
mari gunde jallu mantundikada...?
mi ee bhavaniki ardhamenti 'nishi'
"PAYANAMAYYE PRIYATHAMA"
chala bagundi nishigandha...

"ABHIMAANI"

Anonymous said...

Excellent...no words to express...

...Padmarpita... said...

Excellent...no words to express...

Madhuri said...

Nishi garu,

Awesome story....I'm searching for words to express my feelings. while reading the story I involved myself with the girls character.....I must some you are an excellent writer

Keep up the good work

నిషిగంధ said...

ధన్యవాదాలు పద్మార్పిత గారు, మాధురి గారు...
:-)

ABHIMAANI said...

NISHIGANDHA...!!

SHUBHODAYAM
---;-<@

Tulasimohan said...

Nishi...adbhutangaa vundi pratee bhaavam...aa bhaavaanni nuvu maroka bhaavam tho polchadam...just wonderfulllllllll..........metthagaa hattukovadam nee valle..... nee valle....
(comments koodaa chala andangaa bhaavukatwamtho pedutunnaru andaru..........sooper)
urgentgaa neetho matlaadaalanipistundi..kanee mee time 10:30pm ...so repatiki vayidaa vestunna cheli....

Kshanada said...

nishi
payanamaye priyatama chaduvutunte maavari gnapakalu gurtukochayi
ayana naatone vunnattu anipistundi
mee blog naaku chana reliif istundi
thanks.

vennela chinukulu said...

Nishigandha garu,this is pavani from warangal in AP. Mee kavitalu, kathalu chaduvutunna pratisaari gunde chemmagillutuntundi.enta baga rasaro, a chethini okasari taakalannanta udvegam nalo. chinna padaallo enni anubhutulo. mee snehaanni korutoooo pavani