Pages

Wednesday, January 9, 2008

ఊసులాడే ఒక జాబిలట (Jan 08)


...చిక్కని వెన్నెల రాత్రి మీ వాన చినుకులలో నిలువెల్లా తడిసిపోతున్నాను.. భావుకత అంటే చంద్రుడినీ, మల్లెల్నే కాదు రాళ్ళనీ, నీళ్ళనీ ఉపయోగించి మనసుని స్పందింపచేయడం.. కదూ! అందుకే మీకు రాయకుండా, నా ప్రశంశలందించకుండా ఉండలేకపోతున్నాను..

అంతే కాదు నాలో ఇంకో అత్యాశ కూడా మొదలయింది.. 'కుదరదేమో.. బాగోదేమో' అని మనసు నసుగుతుంటే చుట్టూ ఉన్న గాలి అలలు మాత్రం 'ఏం పర్లేదు అడిగెయ్యమని ' ముంగురులతో ధైర్యం చెప్పిస్తున్నాయి.. అందుకే అడిగేస్తున్నా, "మీ ఆటోగ్రాఫ్ కావాలి మేడం!"..

పూర్తిగా...

4 comments:

Radhika said...

NiSigandhaa ,aunanDii :) bhalE Thakkuna cheppEsaaru. :-)
thanks anDii. mee blog maatram simply superb. kaumudilO chaalaa baagaa raasatunnaaru.

Niranjan Pulipati said...

" భావుకత అంటే చంద్రుడిని మల్లెల్నే కాదు రాళ్ళనీ , నీళ్ళనీ ఉపయోగించి మనసుని స్పందింపచేయటం.. " .. చాలా బాగుంది.. ఎప్పటినుండో అనుకుంటున్నాను.. నువ్వు ఓ నవల రాయొచ్చు కదా అని.. మొత్తానికి ప్రారంభించావన్న మాట.. ఆరంభం చాలా బాగుంది. I am waiting for next parts to come. :)

కొండముది సాయికిరణ్ కుమార్ said...

బాగుంది కానీ, అప్పుతచ్చులు చెక్ చేసుకోవాలండి. సూర్యోదయపు వేళని అసురసంధ్య అనరేమో?

మా బాకీ ఇంకా తీర్చలేదు :)

నిషిగంధ said...

రాధికా, నా ప్రశ్నకు 'అవుననీ సమాధానం ఇచ్చారు మళ్ళి ఈ 'అండీ లు ఎందుకుటా! :-)

థాంక్స్ నిరంజన్.. మొదలుపెట్టడమైతే అయిపోయింది కానీ బోల్డంత tension ఇప్పుడు!

కిరణ్ గారూ, thanks for the suggestion! మీ బాకీ గుర్తుందండి.. కాస్తంత టైం దొరకగానే తీర్చేస్తాను :)