దారితప్పిన పక్షులపై మీ సమీక్ష చాలా బాగుంది. కృతజ్ఞతలు అన్నమాట చాలా చిన్నది. అంతకు మించిన పెద్దపదాలు నాకు రానందుకు క్షంతవ్యుడను. చదువుతున్నంతసేపూ ఎంత ఉద్విగ్నానికి లోనయ్యానో మాటలలో చెప్పలేను.
బాబాగారు, అసలు కృతజ్ఞతలు మీకు చెందాలండి.. ఇంత చక్కటి అనువాదాన్ని మాకందించినందుకు!! ఒక్కోసారి ఒక్క ఇంగ్లీష్ వర్డ్ ని అర్ధమయ్యేలా చెప్పాలంటే మనకి ఒక వాక్యం కూడా పడుతుంది.. అలాంటిది మూలంలోని క్లుప్తత ఏమాత్రం చెదరకుండా అనువదించారంటే మీకు హేట్సాఫ్!! :-)
ఒక్కోసారి ఒక్క ఇంగ్లీష్ వర్డ్ ని అర్ధమయ్యేలా చెప్పాలంటే మనకి ఒక వాక్యం కూడా పడుతుంది.. -- బాగా చెప్పారు. నేనింకా మీసమీక్షా, బొల్లోజుబాబాగారి అనువాదంగురించే ఆలోచిస్తున్నాను. దారితప్పిన పక్షులకి బదులు స్వేచ్ఛా విహంగాలు అని వుండవచ్చా? ఇద్దరికీ మరోసారి అభినందనలు.
6 comments:
నిషిగంధ గారు చాలా బాగా విశ్లేషించారు. బుల్లోజు బాబాగారు రాయడం ఒక ఎత్తయితే మంచిగ విశదీకరించి మాకు ఓ జిస్ట్ గా మీరందించడం చాలా ఆనందదాయకం. ధన్యవాదాలు.
బొల్లోజు బాబా said...
దారితప్పిన పక్షులపై మీ సమీక్ష చాలా బాగుంది.
కృతజ్ఞతలు అన్నమాట చాలా చిన్నది.
అంతకు మించిన పెద్దపదాలు నాకు రానందుకు క్షంతవ్యుడను.
చదువుతున్నంతసేపూ ఎంత ఉద్విగ్నానికి లోనయ్యానో మాటలలో చెప్పలేను.
బాబాగారు, అసలు కృతజ్ఞతలు మీకు చెందాలండి.. ఇంత చక్కటి అనువాదాన్ని మాకందించినందుకు!! ఒక్కోసారి ఒక్క ఇంగ్లీష్ వర్డ్ ని అర్ధమయ్యేలా చెప్పాలంటే మనకి ఒక వాక్యం కూడా పడుతుంది.. అలాంటిది మూలంలోని క్లుప్తత ఏమాత్రం చెదరకుండా అనువదించారంటే మీకు హేట్సాఫ్!! :-)
ఆత్రేయ గారు, ధన్యవాదాలు :-)
ఒక్కోసారి ఒక్క ఇంగ్లీష్ వర్డ్ ని అర్ధమయ్యేలా చెప్పాలంటే మనకి ఒక వాక్యం కూడా పడుతుంది.. -- బాగా చెప్పారు. నేనింకా మీసమీక్షా, బొల్లోజుబాబాగారి అనువాదంగురించే ఆలోచిస్తున్నాను. దారితప్పిన పక్షులకి బదులు స్వేచ్ఛా విహంగాలు అని వుండవచ్చా?
ఇద్దరికీ మరోసారి అభినందనలు.
@బాబాగారు, నిషిగంధ; అభినందనలు.
మాలతి గారు, నేను శీర్షికని యధాతధంగా అనువదించేశానండి.. నచ్చితేనే ఉంచండి అని బాబాగారికే డెసిషన్ వదిలేశాను :-)
థాంక్యూ అగైన్ మహేష్ :-)
Post a Comment