తప్పని వీడ్కోలు-2
..... ఆఖరి పెట్టె కూడా కనుచూపుమేర నించి అదృశ్యమైపోయినా ఏదో అత్యాశ.. ఇంకొన్ని క్షణాల్లో పట్టాల పక్కనున్న గడ్డిపూలు కోసుకుంటూ కనిపించే మలుపులోంచి తను నడిచి రావడం కనిపిస్తుందని! అవును, నేను ఇక్కడే వేచిఉంటానని తెలిసి ఏ క్షణాన్నైనా తను వచ్చేస్తుంది.. ఇందాకటివరకూ మాకాశ్రయమిచ్చిన బెంచీ మౌనంగానే నన్నాహ్వానించింది.. అప్పటిదాకా ఉన్న రంగుల వసంతాన్ని పంపేసి చుట్టూ శిశిరం సర్దుకుంది! ఋతువులు వెనక్కి నడవడంలేదుకదా?! ....
తెలుగుజ్యోతి జనవరి-ఫిబ్రవరి(2010) సంచికలో ప్రచురించబడిన చిన్న కధ... పూర్తిగా...
17 comments:
Hate your optimism. Really.
Interesting.. ting.. ting..
Needless to specify, beautiful too..
:-)
after a long time, Purni...
బావుందండీ...కాస్త ఆలస్యంగా...happy new year..!
this have been very great
chala kalam taruvata oh mani katanu vennanu
Nice andi chaala baagundiiiiiiiii
Thank you తృష్ణ, Example Name, tollywood songs, and Telugu Movies :-)
hi nishi
నిషిగంధ, ఏమైపోయాయి నీ కవితలూ
హాయ్ నిషి
ఎప్పటినుంచో అడగాలనుకుంటున్నా, ఇంత అందంగా ఎలా రాస్తావ్ అని
హాయ్
Interesting Post. thanks for sharing it with us.
nishigandha-poetry.blogspot.com is awsome, bookmarked!
[url=http://www.buzzfeed.com/bookie/unlock-samsung-blackberry-nokia-lg-motorola-an-39dn]unlock motorola[/url]
nice post.
https://abhilyrics.com/
Post a Comment