tag:blogger.com,1999:blog-6813300993806409404.post1241563575153270691..comments2024-01-30T09:35:16.068-05:00Comments on మానసవీణ: ఖాళీ ఉత్తరం...నిషిగంధhttp://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comBlogger24125tag:blogger.com,1999:blog-6813300993806409404.post-48902469178430832832014-02-06T07:51:49.603-05:002014-02-06T07:51:49.603-05:00ధన్యవాదాలు ఎగిసే అలలు గారు :-)ధన్యవాదాలు ఎగిసే అలలు గారు :-)నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-64515563604970213412014-02-04T09:53:58.323-05:002014-02-04T09:53:58.323-05:00Manasa veena gaaru, really superb.
mee blog ippude...Manasa veena gaaru, really superb.
mee blog ippude chusanu.mee posts anni chaalaa bagunnaayi:-):-)Karthikhttps://www.blogger.com/profile/04422745221712456425noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-55283183621147167642014-02-04T08:40:26.724-05:002014-02-04T08:40:26.724-05:00Thank you vennelarajyam gaaru, Nmrao Bandi gaaru, ...Thank you vennelarajyam gaaru, Nmrao Bandi gaaru, and సతీష్ కొత్తూరి గారు. :-)నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-82478453969502291642014-02-01T00:08:34.482-05:002014-02-01T00:08:34.482-05:00ప్రతీ జ్ఞాపకం అద్భుతం. ప్రేమిస్తే ఇంతలా ప్రేమిస్తా...ప్రతీ జ్ఞాపకం అద్భుతం. ప్రేమిస్తే ఇంతలా ప్రేమిస్తారా.. అనిపిస్తోంది.. మీ కవిత ఆసాంత పదేపదే చదివితే. బృందావని వీధిలో గోపికా హృది నర్తించే విరహ వేదనా రవళికి... మురళీ గానంలా మీ కవిత... నిజంగా మది నుంచి చెరగని ఓ జ్ఞాపకమే. సతీష్ కొత్తూరిhttps://www.blogger.com/profile/02793867538202320359noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-52314047671454272612014-01-13T11:55:05.178-05:002014-01-13T11:55:05.178-05:00అక్షరక్షరం...
పదపదం...
ఎప్పటికీ తారట్లాడుతూనే ఉంట...అక్షరక్షరం...
పదపదం...

ఎప్పటికీ తారట్లాడుతూనే ఉంటాయి..
పాతబడవూ.. పరిమళం వదలవూనూ!

నిజంగా ఎంత సొగసుగా...
మగతగా వ్రాశారు...

మీలాగా ఒకటైనా...
కనీసం ఒక్కటైనా...
వ్రాయగలనా...

ఇప్పుడే కాదు...
ఎప్పటికైనా...

ఆశలొదులుకున్నాను...
ఆకాశం వంక చూశాను...

పై జన్మలో చూద్దాంలే అన్నాడాయన...

రహస్య బహుమతులివ్వలేను గానీ...
అందుకోండి అనురాగపు అభినందనలు...

అనుకున్నదంతా చెప్పుదామనుకుంటే
అక్షరాలన్నీ అదృశ్య మైనాయి!

చివరి ముక్క వరకు
మరింత వివరంగా చెప్పలేని...
అశక్తతతో...
బెంగతో...

అభివందనం...
nmrao bandihttps://www.blogger.com/profile/18000294622651942416noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-54196278725089419662013-11-30T16:28:12.717-05:002013-11-30T16:28:12.717-05:00బిందువుల సాంద్రత కొలచిస్తారా. అదిరిపోయిందండిబిందువుల సాంద్రత కొలచిస్తారా. అదిరిపోయిందండిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-40496917331030257472013-10-18T23:14:02.886-04:002013-10-18T23:14:02.886-04:00Simply adbhutah..
benga gA rAli paDtundi... amaz...Simply adbhutah..

benga gA rAli paDtundi... amazing vAkya nirmANAlu..kudos to u.Anonymoushttps://www.blogger.com/profile/15508664381225250096noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-91230088998866264722013-10-18T23:13:34.665-04:002013-10-18T23:13:34.665-04:00Simply adbhutah..
benga gA rAli paDtundi... amaz...Simply adbhutah..

benga gA rAli paDtundi... amazing vAkya nirmANAlu..kudos to u.Anonymoushttps://www.blogger.com/profile/15508664381225250096noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-11362447616515076512013-10-14T15:19:39.945-04:002013-10-14T15:19:39.945-04:00ధన్యవాదాలు - నవజీవన్ గారు, సుజాత, రామ్ గారు :-)
ర...ధన్యవాదాలు - నవజీవన్ గారు, సుజాత, రామ్ గారు :-)

రామ్ గారు, మీ కామెంట్ చూసినప్పుడు యాధృచ్చికంగా 'చెట్టు నా ఆదర్శం' చదువుతున్నాను :-)
నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-54674261547277313752013-09-28T15:50:16.315-04:002013-09-28T15:50:16.315-04:00anubhoothi kavityam lo ismail,asaa raju la tharuva...anubhoothi kavityam lo ismail,asaa raju la tharuvaatha nishigandha [naaku thelisi].chadivina tharuvaatha feelings ni bharinchadam kastanga vundhi.ramhttps://www.blogger.com/profile/10602970554264356735noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-20630922922387528932013-09-24T18:10:39.584-04:002013-09-24T18:10:39.584-04:00ఎప్పట్లాగే.. చాలా బాగుంది, కమ్మని పరిమళాలు చుట్టూ...ఎప్పట్లాగే.. చాలా బాగుంది, కమ్మని పరిమళాలు చుట్టూ ప్రవహింప జేస్తూ సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-62079309223032458082013-09-24T09:14:04.530-04:002013-09-24T09:14:04.530-04:00మీ "ఖాళీ ఉత్తరం" లో లెక్క లేనన్ని భావాలు...మీ "ఖాళీ ఉత్తరం" లో లెక్క లేనన్ని భావాలు ఉన్నాయి..మనసైన ఏకాంతాలన్నీ
కదిలీ.. మెదిలీ.. దిగ్గున చెదిరెళ్ళిపోయీ వేసవి మధ్యాహ్నపు వీధిలాంటి మనోఫలకాన్ని మిగుల్చుతాయి.ఈ లైన్స్ బాగున్నాయి..నవజీవన్ https://www.blogger.com/profile/09211800933533714597noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-50879176842425001092013-09-11T09:53:29.464-04:002013-09-11T09:53:29.464-04:00రాధిక(నాని) గారు, శ్రీ గారు, ఫ్రవీణ గారు, శ్రావ్య,...రాధిక(నాని) గారు, శ్రీ గారు, ఫ్రవీణ గారు, శ్రావ్య, పద్మ, రాధీ, క్రాంతి గారు, మెహక్ గారు, వేణు... అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. :-)
ఆలశ్యానికి క్షమించగలరు.

పద్మా, నీ ప్రతిస్పందనకి హార్ట్‌ఫెల్ట్ థాంక్స్ చెప్పడం తప్ప ఇంకేమీ మాట్లాడే సాహసం చేయలేను! Loved it!నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-55858898323203957442013-09-07T09:21:55.340-04:002013-09-07T09:21:55.340-04:00చాలా బాగుంది నిషీ... కాస్త అటూఇటుగా పద్మవల్లిగారి ...చాలా బాగుంది నిషీ... కాస్త అటూఇటుగా పద్మవల్లిగారి కామెంట్ నే నాకామెంట్ గా మళ్ళీ చదువుకో :-)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-65503084655793179182013-09-05T14:40:08.341-04:002013-09-05T14:40:08.341-04:00Super Nishi!!! As usual :)
Super Nishi!!! As usual :)
జ్యోతిhttps://www.blogger.com/profile/10398124523860164414noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-12258069735192776352013-09-05T14:37:40.945-04:002013-09-05T14:37:40.945-04:00This comment has been removed by the author.జ్యోతిhttps://www.blogger.com/profile/10398124523860164414noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-20641223884957962112013-09-05T02:54:32.271-04:002013-09-05T02:54:32.271-04:00ఖాళీ ఉత్తరంలో కూడా మీకిన్ని సంగతులు ఎలా కనపడ్డాయండ...ఖాళీ ఉత్తరంలో కూడా మీకిన్ని సంగతులు ఎలా కనపడ్డాయండీ బాబూ :) కానీ చిన్ని చిన్ని పదాలతో మీరు చేసే మంత్రాలు మాత్రం అద్భుతం.Kranthi Mhttps://www.blogger.com/profile/14045856177829998021noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-49757343359641727282013-09-05T01:42:08.647-04:002013-09-05T01:42:08.647-04:00bhale andamga rasavoy :)
Radhi.bhale andamga rasavoy :)

Radhi.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-63473402587875449282013-09-04T10:07:25.430-04:002013-09-04T10:07:25.430-04:00చెప్పడం మర్చిపోయాను.
కొన్నిసార్లు మనని తాకుతూ వెళ...చెప్పడం మర్చిపోయాను.
కొన్నిసార్లు మనని తాకుతూ వెళ్ళిపోయే సందె పవనాల్లోని వెచ్చదనమూ, వెన్నెల చల్లదనమూ, యే జన్మలోనో మనకి బాగా చిరపరిచితమైనవి అన్న భావాన్ని దిగులునీ కలిగించి, మనిషినీ మనసునీ కూడా ఒంటరిని చేస్తాయి. అదుగో అచ్చం అలాంటి భావాన్నే నీ రాతలు కలుగచేసి ఏకాంత శిబిరాల్లోకి వలస పంపిస్తాయి. పద్మవల్లిhttps://www.blogger.com/profile/16316789780966415691noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-12656331221292746882013-09-04T09:11:50.716-04:002013-09-04T09:11:50.716-04:00జ్ఞాపకాల జుగల్బందీ... నాకెంతో ఇష్టమయిన ఫ్రేజ్.
ఇ...జ్ఞాపకాల జుగల్బందీ... నాకెంతో ఇష్టమయిన ఫ్రేజ్.

ఇంతకుముందెప్పుడో చెప్పినట్టు, నీ అక్షరాల్లో నా అరచిత భావాల్ని వెదుక్కుంటూ ఉంటాను. ఇలా చెప్పలేని నా అశక్తతకి, నీ అక్షరాల ఆధారమిస్తున్నందుకు సింపుల్‌గా థాంక్స్ చెపితే సరిపోతుందా???
పద్మవల్లిhttps://www.blogger.com/profile/16316789780966415691noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-77694673529810652082013-09-03T22:10:28.609-04:002013-09-03T22:10:28.609-04:00Nice :-)Nice :-)Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-33576460492853182412013-09-03T15:58:19.171-04:002013-09-03T15:58:19.171-04:00Beautiful :)Beautiful :)Praveenahttps://www.blogger.com/profile/11701995328218937441noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-52825638532458792432013-09-03T09:58:12.522-04:002013-09-03T09:58:12.522-04:00Very touching, beautiful Nishi gaaru.
SreeVery touching, beautiful Nishi gaaru.
SreeIt's My Dairyhttps://www.blogger.com/profile/14546326939066046706noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-87059090215058743952013-09-03T09:57:36.911-04:002013-09-03T09:57:36.911-04:00బాగుంది చాలా :)బాగుంది చాలా :)రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.com