tag:blogger.com,1999:blog-6813300993806409404.post8345432197461314860..comments2024-01-30T09:35:16.068-05:00Comments on మానసవీణ: కొంచెం పని.. కాసిన్ని నవ్వులు -- 2నిషిగంధhttp://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-6813300993806409404.post-70862495079769320562013-08-08T09:35:48.277-04:002013-08-08T09:35:48.277-04:00@ బంతి -- థాంక్యూ.. థాంక్యూ :-)
@ మేధ -- మీరు కూడ...@ బంతి -- థాంక్యూ.. థాంక్యూ :-)

@ మేధ -- మీరు కూడా దాన్ని సహనమనేసుకున్నారా! లేదు లేదు.. పార్ట్ ఆఫ్ ద గేమండీ.. మనకి రెండు దెబ్బలు తగిలితే మనం నాలుగు వెనక్కి ఇస్తాం.. అంతే! థాంక్స్.. again, really happy to see you back..

@ సిరిసిరిమువ్వ -- రండి రండి వరూధిని గారూ, మీరు అర్ధం చేసుకున్నారు అందులో ఉన్న అసలు ఫన్.. నిజమండీ, ఆ రోజు నన్ను చూసుకుని నేనే నవ్వుకున్నా, 'భలే పెట్టాడే గ్లాస్ ' అనిపించింది కూడా.. ధన్యవాదాలండీ :-)

@ సునీత గారు -- అయితే శైలజ గారికిచ్చిన రెస్పాన్సే మీక్కూడా.. కాకపొతే డ్యాన్స్ మాత్రం తీన్మార్ వేసుకోండీ ;) థాంక్యూ థాంక్యూ :))

@ sreelu - ధన్యవాదాలు :))నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-29989200142893050162013-08-08T09:19:24.463-04:002013-08-08T09:19:24.463-04:00@ KumarN --- VERY happy to see your comment, Kumar...@ KumarN --- VERY happy to see your comment, Kumar gaaru. Thanks so much! :-)

@ రాజ్ కుమార్ -- అనుకుంటాం కానీ ఆ కోపం రెండు మూడు సెకన్ల కంటే ఎక్కువుండదండీ.. ఎందుకంటే మళ్ళీ మామూలైపోయి మనమెలా ఎటాక్ చేయాలో ఆలోచించాలి కదా! :)) థాంక్యూ!

@ పద్మ -- ఎగ్జాక్ట్లీ పద్దూస్, ఎప్పుడూ ఏదో ఒక వ్యూహ రచనతో భలే ఎక్సైటింగ్గా ఉంటుంది. నీ డౌట్కి ఆన్సర్ ఇచ్చేశాను చూడు మరి. :-)

@ వేణూశ్రీకాంత్ -- దానికి సహనమంత పెద్ద పేరు వద్దులే వేణూ.. చిన్నప్పట్నించీ చుట్టూ కజిన్స్ అందరూ అబ్బాయిలైనందువల్ల కాస్త స్పోర్టివ్ అంతే! థాంక్యూ :-)

@ మధురవాణి -- అంతే అంతే.. మాటల్లో విన్నది, అక్షరాల్లో చదవడానికెలా ఉంటుందనే కుతూహలం ఉంటుంది కదా! నిన్ను మరీ వెయిట్ చేయిస్తే సారీ ;) థాంక్యూ.. :-)నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-80577735575971990942013-08-08T09:07:41.207-04:002013-08-08T09:07:41.207-04:00@ శ్రావ్య -- థాంక్యూ.
నిజమే, నాక్కూడా ఆ ఇన్సిడెంట్...@ శ్రావ్య -- థాంక్యూ.
నిజమే, నాక్కూడా ఆ ఇన్సిడెంట్ అయిపోయాక అదే గుర్తొచ్చింది! కాకపోతే బోల్డంత సీరియస్ లుక్స్ ఉండే ఇక్కడి ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్లో అలా జరగొచ్చని అస్సలూహించలేదు!
అవునవును, అతనే! భలే గుర్తుందిగా నీకు! :)

@ చందు శైలజ గారు - మీ కామెంట్ చూసి ఆనందంతో కాసేపు సల్సా డాన్స్ చేసుకున్నానండీ! థాంక్యూ సో మచ్! :-)

@ మురళి -- హహాహ.. మరీ అండమాన్ వద్దు లేండీ, ప్లీజ్.. వెంటవెంటనే పోస్ట్ చేసినందుకైనా ఏ చర్లపల్లి జైలుకో పంపండి :)) థాంక్యూ!

@ తృష్ణ -- థాంక్సండీ! నిజమే, చాలామందికి నీళ్ళు మీద పడితే ఇష్టం ఉండదు. అదీ ఆఫీస్ ఎటైర్లో అసలు ఊహించలేము ఆ పరిస్థితి. నాది సహనమని చెప్పను కానీ ఫన్ అంటే చాలా ఇష్టమండీ.. పైగా చెప్పాను కదా, తను గ్లాస్ పొస్తే నేను బాటిల్ పోశానని! అప్పుడు తనూ సరదాగానే తీసుకున్నాడు.
లేదండీ, అలా అనుకుంటామంతే మనకి కోపం వస్తే ఆఫీస్లో వాళ్ళు అయిపోతారని.. ఎంతో పెద్ద విషమైతే తప్ప మన కోపాన్ని బయటకి డిస్ప్లే చేయము అక్కడ!
నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-44458372621121111952013-08-08T01:22:13.177-04:002013-08-08T01:22:13.177-04:00హ హ హ హ.........హ హ హ హ.........sreeluhttps://www.blogger.com/profile/12307465332281047176noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-8780960154479060352013-08-07T13:18:05.911-04:002013-08-07T13:18:05.911-04:00శైలజ గారి కామెంట్ కాపీ పేస్ట్ ఇక్కడ:)))శైలజ గారి కామెంట్ కాపీ పేస్ట్ ఇక్కడ:)))Anonymoushttps://www.blogger.com/profile/08549066993229028583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-63718942051467096412013-08-07T12:02:17.810-04:002013-08-07T12:02:17.810-04:00:)..రిక్ భలే నచ్చేసాడు నాకు. ప్రాక్టికల్ జోక్సు ఎ...:)..రిక్ భలే నచ్చేసాడు నాకు. ప్రాక్టికల్ జోక్సు ఎంజాయ్ చెయ్యటం కూడా ఒక కళే..సో నువ్వు కూడా భలే నచ్చేసావు నాకు ఆ విషయంలో!

నువ్వు తలుపు తియ్యగానే నీళ్ల గ్లాసు నీ మీద పడటం తలుచుకుంటే భలే నవ్వొస్తుంది:)సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-22362990543414814472013-08-07T08:45:26.963-04:002013-08-07T08:45:26.963-04:00అప్పుడే రెండో భాగం కూడానా.. ఇందాకే మొదటి భాగం చూశా...అప్పుడే రెండో భాగం కూడానా.. ఇందాకే మొదటి భాగం చూశాను :)
>>నీళ్ళు మీద పోయడమే!!
మీకు చాలా , చాలా అంటే చాలా సహనమండీ బాబూ :)మేధhttps://www.blogger.com/profile/12416772773572422610noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-69561771984065772092013-08-07T02:56:32.909-04:002013-08-07T02:56:32.909-04:00ha ha super :)ha ha super :)బంతిhttps://www.blogger.com/profile/12320942711731143499noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-14996002829029709312013-08-07T02:40:29.918-04:002013-08-07T02:40:29.918-04:00ఈ బ్రేక్లు ఎందుకమ్మా మధ్యలో.. రేపటి దాకా వెయిట్...ఈ బ్రేక్లు ఎందుకమ్మా మధ్యలో.. రేపటి దాకా వెయిట్ చెయ్యాలా ఇప్పుడు.. ఒకోసారి విషయం తెలిసినా కూడా చదవడానికి వెయిట్ చెయ్యడం చాలా కష్టం కదా.. :P
ఆఫీసులో గ్లాసు నీళ్ళు మీద పొయ్యాడమా.. హమ్మో!! ఈ లెక్కన నాలాంటి వాళ్ళని bad sport అనో worst sport అనో అనాలేమో! :-)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-9609373200511661082013-08-07T01:38:56.075-04:002013-08-07T01:38:56.075-04:00కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ నిషీ... అమ్మో మీ సహనం...కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ నిషీ... అమ్మో మీ సహనం లెవల్స్ ఈ రేంజ్ లో ఉంటాయా :-) వర్క్ ప్లేస్ లో ఇంత సరదాగా ఉండడం ఇన్నేళ్ళలో నేనెక్కడా చూడలేదు :-) నెక్స్ట్ పార్ట్ కోసం వెయిటింగ్ :) వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-74392910785503270802013-08-07T00:18:56.380-04:002013-08-07T00:18:56.380-04:00LOL నిషీలూ. నాది శ్రావ్యా డౌటే. :)))))) ఆ మూమెంట్...LOL నిషీలూ. నాది శ్రావ్యా డౌటే. :)))))) ఆ మూమెంట్లో పిచ్చి కోపం వచ్చినా అలాంటి కంపనీ భలే ఎంజాయ్ చెయ్యచ్చే.పద్మhttps://www.blogger.com/profile/02502905907616261239noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-8050263120093433672013-08-06T23:47:15.762-04:002013-08-06T23:47:15.762-04:00మీరెలా ఎంజాయ్ చేశారో గానీ,నా వరకూ ఎవరైనా ప్రాక్టీక...మీరెలా ఎంజాయ్ చేశారో గానీ,నా వరకూ ఎవరైనా ప్రాక్టీకల్ జోక్స్ చేస్తే అగ్గి రాలిపోద్ది.;)రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-18315122057240949472013-08-06T23:26:20.219-04:002013-08-06T23:26:20.219-04:00Absolute fun to read :) Thank you.Absolute fun to read :) Thank you.KumarNhttps://www.blogger.com/profile/16588308465391504333noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-50798799152609321152013-08-06T23:00:12.198-04:002013-08-06T23:00:12.198-04:00ఎంత సహనమండీ మీకు! నీళ్ళు మీద పొయ్యటమే... నాకు చదవడ...ఎంత సహనమండీ మీకు! నీళ్ళు మీద పొయ్యటమే... నాకు చదవడానికే కోపం వచ్చేస్తోంది :) అసలు ఇంట్లో సరదాగా ఎవరన్నా నీళ్ళు చల్లితేనే నాకు చిరాకు. మా అమ్మతో కూడా పోట్లాడేసేదాన్ని.మీ ప్లేస్ లో నేనుండి ఉంటే అని ఊహించుకున్నా...పాపం ఆ కెనడియన్ పని అయిపోయేది :-)
Actually i've to agree, am a bad sport. అందుకే పాపం..'తల్లీ నువ్వు ఉద్యోగానికి మాత్రం వెళ్ళకు. ఎవడిమీదైనా కోపం వచ్చి ఏ పేపర్వెయిటో విసిరేసావంటే నా పని గోవిందా..' అంటూంటారు మా అయ్యగారు :-)తృష్ణhttps://www.blogger.com/profile/15742739531552541291noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-52448225095077175782013-08-06T22:39:08.161-04:002013-08-06T22:39:08.161-04:00వావ్ సూపర్, కానీ మొత్తంగా ఒకేసారి కాకుండా ఇలా భాగా...వావ్ సూపర్, కానీ మొత్తంగా ఒకేసారి కాకుండా ఇలా భాగాలుగా వ్రాసే వాళ్ళందరినీ తీసుకెళ్ళి అండమాన్ జైళ్ళో పడేయాలి.MURALIhttps://www.blogger.com/profile/08450057057290337339noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-86053451439611238722013-08-06T22:25:50.270-04:002013-08-06T22:25:50.270-04:00నిషీ, సూపర్ గా ఉంది. Thanks to Sravya. నిషీ, సూపర్ గా ఉంది. Thanks to Sravya. Chandu Shttps://www.blogger.com/profile/16096017521357563871noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-59438665458414968122013-08-06T21:53:32.696-04:002013-08-06T21:53:32.696-04:00హ హ నిషి , నాకు మౌనరాగం సినిమా గుర్తుకు వచ్చింది !...హ హ నిషి , నాకు మౌనరాగం సినిమా గుర్తుకు వచ్చింది ! పాపం మీరు :-)

అవునూ , అప్పుడెప్పుడో ఒక బజ్ లో మీ కొలీగ్ ఒకరు జాబ్ చేంజ్ అవుతున్నారు అని మాట్లాడుకున్నాం ఇతనేనా అతను :-) బట్ భలే ఉన్నాయిలే మీ ఎక్స్పీరియన్సెస్ :-) Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.com