tag:blogger.com,1999:blog-6813300993806409404.post831753599455781184..comments2024-01-30T09:35:16.068-05:00Comments on మానసవీణ: ఊసులాడే ఒక జాబిలట! (June 2008)నిషిగంధhttp://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-6813300993806409404.post-84689139058105925962008-08-17T20:30:00.000-04:002008-08-17T20:30:00.000-04:00Thank you so much Sri gaaru!Thank you so much Sri gaaru!నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-66954604148543753712008-08-16T23:57:00.000-04:002008-08-16T23:57:00.000-04:00Ee madhya kalamlo nannu inthaga kadilinchinadi emi...Ee madhya kalamlo nannu inthaga kadilinchinadi emi ledu..Adi chaduvuthunte idi ani cheppaleni anubhuthi ki lonu avuthanu...Manaspoorthi ga na subhakankshalu theluputhunnanu,intati swachhamaina bhavalani vyakteekaristhunnanduku..Satya & Haritahttps://www.blogger.com/profile/07808638991709127769noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-53272322638515117352008-08-16T23:53:00.000-04:002008-08-16T23:53:00.000-04:00This comment has been removed by the author.Satya & Haritahttps://www.blogger.com/profile/07808638991709127769noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-6585589016193687282008-07-30T08:50:00.000-04:002008-07-30T08:50:00.000-04:00దీపూ, ఒకేసారి డెసెంబర్ లో వెళ్ళు.. అప్పుడు చక్కగా ...దీపూ, ఒకేసారి డెసెంబర్ లో వెళ్ళు.. అప్పుడు చక్కగా అన్ని భాగాలు ఉంటాయి :)

నెనరులు పూర్ణిమా, వేణు గారు, సుజాత, కల గారు :-)

ఏమాత్రమన్నా రాస్తున్నాను అంటే ఆ ఘనతంతా కార్తీకదే! మీకు తెలిసే ఉంటుంది కదా ఇది రియల్ స్టోరీ అని.. తను రాసిన అసలు ఉత్తరం ఒకే ఒక్కటి చదివాను.. ఆ ప్రభావమే నాతో ఇన్ని లేఖలు రాయిస్తోంది :-)నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-17093518223592199782008-07-30T08:31:00.000-04:002008-07-30T08:31:00.000-04:00నిషిగారు,లేఖలతోనే అంతా జరిపించేస్తున్నారు. మొదలుపె...నిషిగారు,
లేఖలతోనే అంతా జరిపించేస్తున్నారు. మొదలుపెట్టేతప్పుడు మాత్రమే అది లేఖ అని గుర్తు ఉంటుందండీ. కాని తర్వాత మన పక్కనే జరుగుతున్నట్లు ఎంత ఆహ్లాదంగా ఉంటుందో. చాలా మంచి narration.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-15057916112427708512008-07-30T00:47:00.000-04:002008-07-30T00:47:00.000-04:00నాకైతే ఏదో 70'sలోని మంచి బ్లాక్ అండ్ వైట్ సినిమా చ...నాకైతే ఏదో 70'sలోని మంచి బ్లాక్ అండ్ వైట్ సినిమా చూస్తున్నట్టుంది నిషి!
ఈ సంచికలో నచ్చిన వాక్యాలు..
1.అన్నీ తెలిసిన భార్య కంటే అర్థం చేసుకునే భార్య దొరకడం అసలైన అదృష్టం..పచ్చి నిజం!

2.జీవితమంటే అంత చులకనా?సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-19767536932337698592008-07-29T20:45:00.000-04:002008-07-29T20:45:00.000-04:00ఏవిటో నిషి గారు చదువుతున్నంత సేపు ప్రతి పేరా కి మి...ఏవిటో నిషి గారు చదువుతున్నంత సేపు ప్రతి పేరా కి మిమ్మల్ని మెచ్చుకుంటూనే వుంటాను కానీ కామెంట్ వ్రాయడానికి వచ్చేప్పటికి ఏం వ్రాయాలో అర్ధం కాదు. ఓ మధురమైన భావన మనసంతా నింపేస్తున్నారు మీ లేఖలతో.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-31842074822657001602008-07-29T16:32:00.000-04:002008-07-29T16:32:00.000-04:00అసలు ఎవరి టపాలైనా ఓపికగా చదివే నాకు.. మీ టపాలెప్పు...అసలు ఎవరి టపాలైనా ఓపికగా చదివే నాకు.. మీ టపాలెప్పుడూ నేను ప్రత్యేకించి ప్రయత్నం చేస్తే గాని కుదరని "సమయం" లో వస్తాయి. అలా వచ్చిన ప్రతీ సారి.. నాకు నేను నాకై ప్రత్యేకంగా ఇచ్చుకునే స్వీట్ గిఫ్ట్ మీ రచనలు!! :-)Purnimahttps://www.blogger.com/profile/04007036234381605822noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-39477822341268512492008-07-29T15:28:00.000-04:002008-07-29T15:28:00.000-04:00వచ్చే నెలకి నా దగ్గర ఎనిమిది బాగాలు ఉంటాయి :-) పోగ...వచ్చే నెలకి నా దగ్గర ఎనిమిది బాగాలు ఉంటాయి :-) పోగు చేసుకుంటున్నాను...ఏకాంతపు దిలీప్https://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.com