tag:blogger.com,1999:blog-6813300993806409404.post8301792010848703777..comments2024-01-30T09:35:16.068-05:00Comments on మానసవీణ: మనిద్దరంనిషిగంధhttp://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-6813300993806409404.post-60527293433698736452008-01-19T01:51:00.000-05:002008-01-19T01:51:00.000-05:00ఒకరి చుట్టూ ఒకరు..ఒకరి పక్కన ఒకరు...తేడా ని బాగా వ...ఒకరి చుట్టూ ఒకరు..
ఒకరి పక్కన ఒకరు...
తేడా ని బాగా వ్యక్తం చేశారు!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-22422571688014718102007-12-19T14:33:00.000-05:002007-12-19T14:33:00.000-05:00నిషిగంధ గారూ,మీ కవితలకోసం ఒకరోజు కనీసం వందవాక్యాల ...నిషిగంధ గారూ,మీ కవితలకోసం ఒకరోజు కనీసం వందవాక్యాల వ్యాసం రాస్తాను అంత డిస్టర్బ్ చేశారు నాలాంటి వాడిని కూడా
అసూయతో,

రాజేంద్ర కుమార్ దేవరపల్లిRajendra Devarapallihttps://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-62420119727443314932007-12-19T13:39:00.000-05:002007-12-19T13:39:00.000-05:00ఓ ఆ కామెంట్ పెట్టింది మీరేనా!! how can I forget th...ఓ ఆ కామెంట్ పెట్టింది మీరేనా!! how can I forget that discussion :)) believe it or not, your mail was the main reason that I haven't changed it!!! I'm sooo glad I meet you here in the blog world! కానీ మీ బ్లాగ్ కి I mean, మీకు నేను ఫాన్ ని.. అసలు రహస్యం చెప్పాలంటే నాకు నా కవితలన్నీ ఒకచోటకు చేర్చాలన్న ఆలోచన వచ్చింది మీ 'స్నేహమా' ఇంకా 'కల్హార ' చూసిన తర్వాతే!
I'm happier than you now :-))నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-37859262952588801182007-12-18T18:04:00.000-05:002007-12-18T18:04:00.000-05:00ఓ...తెలుగుపీపుల్ లో,కౌముదిలో,ఈ బ్లాగులో...అన్నింటి...ఓ...తెలుగుపీపుల్ లో,కౌముదిలో,ఈ బ్లాగులో...అన్నింటిలోనూ కనిపించేది ఒక్కరేనా?ఇన్నాళ్ళూ తెలియలేదు.ఈ కవితని తెలుగుపీపుల్ లో చదివినప్పటినుండి పెద్ద ఫాన్ అయిపోయా మీకు.ఆతరువాత మీ పాత పోస్టులన్ని తిరగేసి పిచ్చ ఫేన్ ని అయిపోయా. మీకు గుర్తుందో లేదో ఈ కవిత మీద ఆ సైటులో పెద్ద చర్చ జరిగి చాలా మార్పులు చెప్పారు.అప్పుడు నేను మీకు పెర్సనల్ మైల్ కూడా పెట్టాను.ఏమీ మార్చవద్దు ఎలా వుందో అలానే బాగుందని.మీకు గుర్తుండివుండదులెండి.ఏమయితేనే నాకు ఈ రోజు చాలా ఆనందంగా వుంది.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.com