tag:blogger.com,1999:blog-6813300993806409404.post7981038590978095566..comments2024-01-30T09:35:16.068-05:00Comments on మానసవీణ: ఒక చిన్నమాట... మీకు చెప్పాలని.. (అసలు సంగతి)నిషిగంధhttp://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comBlogger48125tag:blogger.com,1999:blog-6813300993806409404.post-35174081653530735862011-04-11T07:24:32.356-04:002011-04-11T07:24:32.356-04:00ఆత్రేయ గారి కవిత, బాపు గారి బొమ్మ, కోనసీమ కొబ్బరిత...ఆత్రేయ గారి కవిత, బాపు గారి బొమ్మ, కోనసీమ కొబ్బరితోట లోని వెన్నెలలో వుండే మత్తు నిషిగంధ కవిత్వంలో కూడా వుండడం గమ్మత్తుగా లేదూ!!!!!!!krishnahttps://www.blogger.com/profile/01795447459683091444noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-57731167105246562992011-04-11T07:23:43.818-04:002011-04-11T07:23:43.818-04:00ఆత్రేయ గారి కవిత, బాపు గారి బొమ్మ, కోనసీమ కొబ్బరిత...ఆత్రేయ గారి కవిత, బాపు గారి బొమ్మ, కోనసీమ కొబ్బరితోట లోని వెన్నెలలో వుండే మత్తు నిషిగంధ కవిత్వంలో కూడా వుండడం గమ్మత్తుగా లేదూ!!!!!!!krishnahttps://www.blogger.com/profile/01795447459683091444noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-46932330460349114822011-01-30T02:44:48.872-05:002011-01-30T02:44:48.872-05:00ela raasarandi idanthaela raasarandi idanthaఅన్నమాచార్య కీర్తనలు తెలుగులోhttp://www.lyricsintelugu.com/search/label/%E0%B0%85%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%20%E0%B0%95%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%A8%E0%B0%B2%E0%B1%81noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-67869855421152593092010-11-24T01:31:50.997-05:002010-11-24T01:31:50.997-05:00sorry for the very delayed comment...and thakyou v...sorry for the very delayed comment...and thakyou verymuch for joining my name too..!I think its needless to say that iam a big fan of ur poetry...:)తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-40973945540423729582010-11-12T09:09:04.735-05:002010-11-12T09:09:04.735-05:00No. I'm not happy with you still - or at least...No. I'm not happy with you still - or at least, before 6 months - remembering me. I just don't like it.

I'd have been grateful to you had you forgotten me. I didn't want to see my name there. But had to.

Whatever made you write this, I wish and hope, it keeps recurring.

Best,
PurnimaPurnimahttps://www.blogger.com/profile/16282608595494735488noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-35574832565170757832010-05-18T04:10:30.545-04:002010-05-18T04:10:30.545-04:00నిషిగంధ గారు! మీ కవితల కోసం ఎదురుచూస్తున్నాం.నిషిగంధ గారు! మీ కవితల కోసం ఎదురుచూస్తున్నాం.సవ్వడిhttps://www.blogger.com/profile/01256513149694594890noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-16872834899887713742010-04-17T04:05:46.226-04:002010-04-17T04:05:46.226-04:00Thanks Nishigandha garu. Malli Chinnari Siri lanti...Thanks Nishigandha garu. Malli Chinnari Siri lanti manchi story ni eppudu maa munduku testaro teliyacheyandiBhanu Chowdaryhttps://www.blogger.com/profile/11924910606680255474noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-2272172788977082902010-03-21T11:21:39.506-04:002010-03-21T11:21:39.506-04:00"మీ అక్షర పుటల్లో నా పేరు కనిపించడం"(ver..."మీ అక్షర పుటల్లో నా పేరు కనిపించడం"(very much use to 'copy paste', నా profession యిచ్చిన వరం ;) ) చాలా సంతోషాన్ని... కొంచెం గర్వాన్ని కూడా యిచ్చాయి. అదేంటో... చాలా చెప్పాలని వుంది కానీ మాటలే ఎలా కూర్చాలో తెలియటం లేదు. ('మరో చరిత్ర' లో కమలహాసన్ dialog ఊహించుకోవాలన్నమాట). బొలెడు థ్యాంకులు.

అంటే మీరు కూడా రఘు గారి బ్యాచ్చి అన్నమాట... నన్ను యిటవైపుగా(తెలుగు articles చదవటం) లాక్కువచ్చింది రఘు గారి రచనలే... వీళ్ళ గ్యాంగ్(మూలా సుబ్రమణ్యం, యింకా ఒకాయన దుబాయ్ నుండి, ఇంకొకాయన బాంబే నుండి... ) భలే వుంటుంది.

మరి next Post ఏప్పుడు release చేస్తున్నారు... ఆలస్యమైనా పర్లేదు... minimum వంద కామెంట్లు పడాలి.మురళీ కృష్ణhttps://www.blogger.com/profile/04089067174086510146noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-17070002344067866722010-03-20T03:51:13.219-04:002010-03-20T03:51:13.219-04:00"చిన్న మాట " లు సరే. మలి కవిత ఎప్పుడు ??..."చిన్న మాట " లు సరే. మలి కవిత ఎప్పుడు ??Vasuhttps://www.blogger.com/profile/13522772952689137614noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-87209626374078462682010-03-17T14:41:39.802-04:002010-03-17T14:41:39.802-04:00నిషీ,
నా దగ్గర మాటల్లేవురా. నన్ను తలుచుకున్నందుక...నిషీ,

నా దగ్గర మాటల్లేవురా. నన్ను తలుచుకున్నందుకు నీకు థాంక్స్ చెప్పటం తప్ప ఇంకేం చెయ్యలేను. అసలు నీకోసం ఒక కవిత అర్జెంట్‌గా రాద్దామనిపించింది కానీ మళ్ళీ భయం వేసింది హనుమంతుడి ముందు కుప్పిగంతులా అని. :|పద్మhttps://www.blogger.com/profile/02502905907616261239noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-45945104279556797032010-03-15T19:20:04.382-04:002010-03-15T19:20:04.382-04:00నిషిగంధ గారూ !
మీకు శ్రీ వికృతి నామ సంవత్సర ఉగాద...నిషిగంధ గారూ !

మీకు శ్రీ వికృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో...

- శిరాకదంబంSRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-34383388396441008602010-03-14T04:36:58.521-04:002010-03-14T04:36:58.521-04:00all the best
write more n moreall the best
write more n moreజాన్‌హైడ్ కనుమూరిhttps://www.blogger.com/profile/18078287562484712990noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-3304394391700142942010-03-12T14:10:19.292-05:002010-03-12T14:10:19.292-05:00భావనా, నీ వ్యాఖ్య చదవడమే ఎంతో బావుంటుంది.. పలుకరిం...భావనా, నీ వ్యాఖ్య చదవడమే ఎంతో బావుంటుంది.. పలుకరింపులో కూడా భావుకత్వం చిందిస్తావు.. బోల్డన్ని ధన్యవాదాలోయి :-)నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-58863149060329903112010-03-10T10:07:10.539-05:002010-03-10T10:07:10.539-05:00నిషి, ఎక్కడో మొదలయిన ప్రయాణం లో ఎక్కడిక్కెడి వాళ్ళ...నిషి, ఎక్కడో మొదలయిన ప్రయాణం లో ఎక్కడిక్కెడి వాళ్ళనో కలుసుకుంటూ, స్నేహాలను పంచుకుంటూ నిజం గా చిత్రమయిన ప్రయాణం... ఈ ప్రయాణం లో కలిసిన స్పందనల ను కలబోసుకున్న నీ ప్రయత్నం బాగుంది ఆ కలఫొతల కలనేత లో నేనొక పోగునయినందుకు ఆందం గా వుంది, సమయమన్నా గుర్తు జ్నాపకాల గుబాళింపుల గంధమై చిమ్మక పోతే.. అనుభవం అలలంటి కలలను కన్నుల వెనుక, కల్హార పువ్వును పెదవుల మీద రప్పించక పోతే రాయటం కష్టమే.. నీ మాట పూర్తి గా అర్ధం అయ్యింది ఐనా మళ్ళీ చెపుతున్నా తరచు రాయాలోయ్.. (హి హి హి నువ్వు నాకు అదే చెప్పక మరి)భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-54768211967694768032010-03-10T08:50:51.577-05:002010-03-10T08:50:51.577-05:00వేణూ, ఎలానో రాయాలి అనుకుంటూ మొదలుపెడితే అలా లెటర్ ...వేణూ, ఎలానో రాయాలి అనుకుంటూ మొదలుపెడితే అలా లెటర్ ప్యాడ్ లోకి చేరి ఇంకెలాగోలా పూర్తయ్యింది ఈ టపా.. అర్ధవంతంగా, విపులంగా ఉండే మీ స్పందనల కోసం నేను ఎప్పుడూ ఎదురుచూస్తాను :-)

వాసు, ధన్యవాదాలండీ.. రఘుజీ పేరు గురించి చెప్పినందుకు కూడా :-) సరిచేశాను.. మలక్ జీ చెప్పినట్టు ఆయన ఇప్పుడు ఆవకాయ లో కనిపిస్తారు..

వినాయకం గారు, మీ వ్యాఖ్య చూసి నేను సూపర్ హేపీస్ :)) అప్పటి మన గుంపు చేసిన అల్లరి ఎలా మర్చిపోతానండి.. 'ఆనాటి ఆ స్నేహమానందగీతం... ఆ జ్ఞాపకాలన్నీ మధురాతిమధురం' :-)నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-86404472597994457982010-03-10T08:40:18.510-05:002010-03-10T08:40:18.510-05:00రాజేంద్ర గారూ, నేనలా టపా రాయకపోతే మీరిలా మళ్ళీ కని...రాజేంద్ర గారూ, నేనలా టపా రాయకపోతే మీరిలా మళ్ళీ కనిపించేవారా? :)) అంతా కుశలమే కదా..

శరత్ గారు, ధన్యవాదాలు :-)

మలక్ జీ, మీ పేరడీలు లేకపోతే నా కవితలెక్కడివి చెప్పండి :))

మధురవాణి, మీరు ఆ నవలంతా చదివి రాసిన వ్యాఖ్య ఇంకా గుర్తుందండి.. కార్తీకకి అంత చక్కని స్పందన వచ్చాక మళ్ళీ ఏమి రాయాలన్నా భయంగా ఉంది.. ఆ స్థాయికి తగ్గట్టు రాయగలనా లేదా అని.. మీ అభిమానానికి మళ్ళీ మళ్ళీ థాంక్సులు :-)

నేస్తం, నేను ఇది రాసేప్పుడు ఎన్నిసార్లు అనుక్కున్నానో 'నేస్తం, ఎంత చక్కగా తలచుకున్నారో.. నాకలా రావడం లేదు అని!' :-)నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-2481702472240835562010-03-09T12:47:36.008-05:002010-03-09T12:47:36.008-05:00అమ్మడు .. గుర్తున్నాం అని మాకు గుర్తు చేయాలని నీ...అమ్మడు .. గుర్తున్నాం అని మాకు గుర్తు చేయాలని నీకు గుర్తు రావటం మాకెంతో గుర్తుదాయకం .. .....ఎలాగోలా నిన్ను తిట్టడానికి లేకుండా మాకు బంధం వేసావు..
ఆ మాత్రం గుర్తు చేసుకోన్నందుకే ఉబ్బి తబ్బిబ్బయిపోయాం ...నీకు మా ఆశీస్సులు..
నీవడిగిన విషయాలు నీకు మెయిల్ చేస్తా..

వినాయకం చిత్తూర్mirrorhttps://www.blogger.com/profile/12905028049520892688noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-88197682797468079092010-03-09T00:43:14.605-05:002010-03-09T00:43:14.605-05:00Raghittamarao quit Telugu people.com long back ( B...Raghittamarao quit Telugu people.com long back ( Blame it on me .. hehehe)

He can be seen on www.aavakaaya.com now

Its his own siteMalakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-90269975799783587132010-03-08T23:37:22.279-05:002010-03-08T23:37:22.279-05:00అన్నట్టు రఘోత్తమ రావు గారి పేరు తప్పు పడినట్టుంది....అన్నట్టు రఘోత్తమ రావు గారి పేరు తప్పు పడినట్టుంది. ఆయన బ్లాగ్ తెలిస్తే చెప్పండి. ఆయన కవితలంటే భలే ఇష్టం నాకు. ఆయన సూచనలు,అభిప్రాయాలు (అప్పట్లో రాయడం మొదలెట్టిన ) నాకు బాగా ఉపయోగపడ్డాయి.
తెలుగు పీపుల్ లో కనపడలేదు నాకు.Vasuhttps://www.blogger.com/profile/13522772952689137614noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-6586584766158895542010-03-08T23:24:02.206-05:002010-03-08T23:24:02.206-05:00థాంక్సండీ. పేరు పేరునా పాఠకులు అందరినీ ఇలా ఓపిగ్గ...థాంక్సండీ. పేరు పేరునా పాఠకులు అందరినీ ఇలా ఓపిగ్గా తలుచుకోవడం గ్రేట్.

Good Luck,
VasuVasuhttps://www.blogger.com/profile/13522772952689137614noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-63684172515768517132010-03-08T21:58:20.833-05:002010-03-08T21:58:20.833-05:00:-) బాగుంది నిషి గారు మాములు గా టపా లో రాసేయకుండా ...:-) బాగుంది నిషి గారు మాములు గా టపా లో రాసేయకుండా ఇలా లెటర్ ప్యాడ్ పై రాసినట్లు రాయాలనే ఆలోచన మరింత బాగుంది. all i can say is "You are most welcome" :-) మీ రచనలు చాలా బాగుంటాయ్. మురళిగారన్నట్లు ఇంత చక్కని రచనలు మాకు అందిస్తున్నందుకు మేము చెప్పాలి మీకు థ్యాంక్స్ లు.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-1746285718570752882010-03-08T19:58:11.714-05:002010-03-08T19:58:11.714-05:00అర్రే ఈ పోస్ట్ ఎలా మిస్ అయ్యాను ..నిషీ నేను బ్లాగ్...అర్రే ఈ పోస్ట్ ఎలా మిస్ అయ్యాను ..నిషీ నేను బ్లాగ్లోకం లో రాక మునుపే మీరు తెలుసు ..ఈ అమ్మాయి చేత ఒక్క కామెంట్ నా బ్లాగ్‌లో రాయించుకుంటానా లేదా?? అని అనుకున్న రోజులు కూడా ఉన్నాయి .. నన్ను తలుచుకున్నందుకు చాలా చాలా థేంకులు :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-87442051520355624162010-03-08T17:22:09.068-05:002010-03-08T17:22:09.068-05:00నిషిగంధ గారూ,
ఎవరికైనా అభిమాన రచయిత్రులూ, కవయిత్రు...నిషిగంధ గారూ,
ఎవరికైనా అభిమాన రచయిత్రులూ, కవయిత్రులూ ఎప్పుడూ తలపుల్లోనే ఉంటారు. కానీ, అభిమానుల్ని కూడా పేరుపేరునా గుర్తుంచుకున్న మిమ్మల్ని చూస్తే అబ్బురమనిపిస్తోంది. నన్ను కూడా గుర్తు పెట్టుకున్నందుకయితే ఎంత పొంగిపోయానో చెప్పాలంటే మళ్ళీ ఒక చైనా వాలంత కామెంట్ అవుతుందేమో ;-) మీ ఊసులాడే ఒక జాబిలట చదివిన తరవాత నుంచీ, ఇన్నాళ్ళ తరవాత కూడా మీరెక్కడ కనిపించినా (అంటే మీ పేరూ, వ్యాఖ్య.. అలా అన్న మాట) నాక్కాసేపు 'కార్తీక' గుర్తొస్తుంది :-) ఇంక మీ 'కార్తీక' ఎప్పటికీ నా జ్ఞాపకాల్లో చిరంజీవి అనుకుంటా! త్వరలో మీ కలం నుంచి మరొక అందమైన నవల జాలువారాలని గట్టిగా కోరుకుంటూ....మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-71476197983944303752010-03-08T16:49:55.492-05:002010-03-08T16:49:55.492-05:00Wow, I'm the privileged one too. Thank you.Wow, I'm the privileged one too. Thank you.Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-70188237461100878532010-03-08T15:54:15.696-05:002010-03-08T15:54:15.696-05:00:):)శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.com