tag:blogger.com,1999:blog-6813300993806409404.post7930823204613063287..comments2024-01-30T09:35:16.068-05:00Comments on మానసవీణ: డయాస్పోరా సాహిత్యంలో నేను...నిషిగంధhttp://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-6813300993806409404.post-30416060155142926732017-05-31T15:20:33.411-04:002017-05-31T15:20:33.411-04:00This comment has been removed by a blog administrator.Anonymoushttps://www.blogger.com/profile/05758627983122899372noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-32209272871407497462014-08-19T07:29:42.707-04:002014-08-19T07:29:42.707-04:00హ్మ్.. ఈ డయస్పోరా సాహిత్యాల గురించి నాకు తెలీదులే ...హ్మ్.. ఈ డయస్పోరా సాహిత్యాల గురించి నాకు తెలీదులే కానీ మీ జ్ఞాపకాలు బాగున్నాయ్ నిషీ :-)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-92196951228577791852014-08-18T15:30:39.317-04:002014-08-18T15:30:39.317-04:00అబ్బే లేదు, శ్రావ్యా.. ఏం మారలేదు.. ఇప్పుడైనా అదే ...అబ్బే లేదు, శ్రావ్యా.. ఏం మారలేదు.. ఇప్పుడైనా అదే పరిస్థితి!
థాంక్యూ :-)

:)) సునీతా.. అదే కదా.. కొత్తవి కొన్నప్పుడు పాతవాటిని భద్రంగా దాచిపెట్టి మరీ వాటిని ఉపయోగించేది.

మురళీ, నేను అన్నది మొత్తం సాహిత్యం కాదండీ.. ఓన్లీ డయస్పోరా సాహిత్యం గురించే! జీవన పరిస్థితుల్లో బేధాలు తగ్గిపోతుండంటం వల్ల కొత్తగా చెప్పే అంశాలు తక్కువ అవుతున్నాయి అని నా అభిప్రాయం. ధన్యవాదాలు. :)నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-55049950915653513912014-08-14T10:11:38.358-04:002014-08-14T10:11:38.358-04:00సాహిత్య సృష్టికి అడ్డుపడేది అమ్మలే అన్నమాట అయితే.....సాహిత్య సృష్టికి అడ్డుపడేది అమ్మలే అన్నమాట అయితే.. (మగపిల్లలకైతే నాన్నలు లెండి)
ఇకపొతే, మీరు లేవనెత్తిన అంశాన్ని గురించి నా అనుకోలు.. సమకాలీన సాహిత్యం అనేది సమాజానికి ప్రతిబింబం.. ఆ సమాజంలో ఉన్నవే సాహిత్యం లోనూ కనిపిస్తాయి.. కాబట్టి... రూపం మారుతుందే తప్ప భవిష్యత్తు ప్రశ్నార్ధకం అవుతుందని నాకు అనిపించడం లేదండీ.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-23313249611580583792014-08-14T03:50:15.628-04:002014-08-14T03:50:15.628-04:00<>
ఈ దురలవాటు మా అమ్మకు కూడా వుండేది నిషీ:))...<>
ఈ దురలవాటు మా అమ్మకు కూడా వుండేది నిషీ:))ఒక్క మజ్జిగ గుత్తే కాదు కొండొకచో పప్పుగుత్తి కూడా:))
Anonymoushttps://www.blogger.com/profile/08549066993229028583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-28625703625792910032014-08-14T03:48:59.359-04:002014-08-14T03:48:59.359-04:00This comment has been removed by the author.Anonymoushttps://www.blogger.com/profile/08549066993229028583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-13969230686272605152014-08-13T22:49:49.111-04:002014-08-13T22:49:49.111-04:00(మా అమ్మ అయితే ఆపకుండా చదివింది.. కాకపోతే అంతే ఏకా...(మా అమ్మ అయితే ఆపకుండా చదివింది.. కాకపోతే అంతే ఏకాగ్రతతో మజ్జిగ కవ్వం తిరగేసి కొట్టింది కూడాను! అంతకు ముందు సంవత్సరం స్కూల్లో నేను రాసిన నాలుగు పేజీల 'అమ్మ ' కవితకి నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చినప్పుడు ఏమన్లేదు ఎందుకో!? పైగా 'మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు రాసినట్టు కనబడితే బడి మాన్పించి నాలుగిళ్లల్లో పాచిపనికి కుదురుస్తాను, జాగ్రత్త!' అని బెదిరింపులు! )

హ హ అప్పుడు అర్ధంకాలేదు సరే, మరి ఇప్పుడైనా అర్ధమయ్యి ఉండాలే, అయినట్లేనా :-)
Nice write up ! Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.com