tag:blogger.com,1999:blog-6813300993806409404.post7052675501524837910..comments2024-01-30T09:35:16.068-05:00Comments on మానసవీణ: తడి జ్ఞాపకం...నిషిగంధhttp://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-6813300993806409404.post-68835757936281667602012-09-18T21:45:30.232-04:002012-09-18T21:45:30.232-04:00వినాయక చవితి శుభాకాంక్షలు!వినాయక చవితి శుభాకాంక్షలు!భాస్కర్ కెhttps://www.blogger.com/profile/02899290366486184816noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-3420519293351214472012-09-03T13:40:57.520-04:002012-09-03T13:40:57.520-04:00నిషిగంధ గారికి,
సున్నితిమయిన భావాలని మనసుపొ...నిషిగంధ గారికి,

సున్నితిమయిన భావాలని మనసుపొరల్లొ, లొతుల్లొ ఉన్న స్మ్రుతులని, మాటల్లొ వ్యక్తపరరచలేని అనుభూతులని మీరు ఎంతొ సునాయసంగ,సుతిమెత్తగా, సులువుగా,అలవోకగ అందిస్తారు. సుమారు మూడేళ్ళుగా మీ బ్లాగుని ఫాలొ అవుతున్నాను.
అలసిన మనసుకు సేదతీర్చె సాహితీ సమీరాలు మీ రచనలు.

మనసుని స్ప్రుశించే మరొ మంచి కవిత.

అను.Anunoreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-66468239949462199962012-07-24T13:55:10.857-04:002012-07-24T13:55:10.857-04:00Chaalaa Baundi...Jyothirmaye gariki nachina panktu...Chaalaa Baundi...Jyothirmaye gariki nachina panktule naku baagaa nachaayi...KrishnaKrishnahttps://www.blogger.com/profile/12980897097448385074noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-40131917797418449202012-07-24T11:18:46.628-04:002012-07-24T11:18:46.628-04:00లక్ష్మీదేవి గారు, జ్వలిస్తున్న హిమం గారు, భాస్కర్ ...లక్ష్మీదేవి గారు, జ్వలిస్తున్న హిమం గారు, భాస్కర్ గారు, సీత గారు, సుజాత, పద్మార్పిత గారు, శ్రావ్య, రాజ్, రాధి, చిమట శ్రీని గారు, భావకుడన్, పూర్వ ఫల్గుణి గారు, మధుర, జలతారు వెన్నెల గారు, జ్యోతిర్మయి గారు, అవినేని భాస్కర్ --- అందరికీ.. పేరు పేరునా --- మీ స్పందనకు మనస్పూర్తిగా ధన్యవాదాలు.. ఆలస్యానికి క్షమాపణలు..

శ్రావ్యా, నీ ఫత్వాని శిరసా వహించి, నా తర్వాతి పోస్ట్ అతిమామూలు భైతిక విషయం మీద రాస్తానని మాటిస్తున్నా :))నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-19393539123036746902012-07-17T23:01:31.817-04:002012-07-17T23:01:31.817-04:00మరో సున్నితమైన కవిత... ఆసం!
నీ కవితలు చదివిన ప్రత...మరో సున్నితమైన కవిత... ఆసం!

నీ కవితలు చదివిన ప్రతిసారీ అనుకుంటాను "నీవి కానీ అనుభవాల్నీ, ఊహకు అందని భావాల్నీ ఎలా ఇంత తద్రూపంగా రాస్తావో" అని. Hats of Dear!Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர்https://www.blogger.com/profile/07884144558149989387noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-71787755368190284532012-07-17T18:17:05.769-04:002012-07-17T18:17:05.769-04:00>>ఏ వెన్నెల రాత్రో నాలుగు ఆప్యాయతల మల్లెలు
ప...>>ఏ వెన్నెల రాత్రో నాలుగు ఆప్యాయతల మల్లెలు
పరాకుగా వెళ్తున్న పడమటిగాలిని పట్టి ఆపగానే
ఒకప్పటి స్పర్శాక్షణాలన్నీ
చుట్టూ జలజలా రాలతాయి..>>

Ecxcellent Nishi garu..జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-87459979062025652502012-07-17T17:08:20.084-04:002012-07-17T17:08:20.084-04:00lovely poem.lovely poem.జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-70480608227337444322012-07-17T14:17:06.074-04:002012-07-17T14:17:06.074-04:00చాలా చాలా బావుంది నిషీ.. ఎక్కడో ఎద లోతుల్లో నిదురి...చాలా చాలా బావుంది నిషీ.. ఎక్కడో ఎద లోతుల్లో నిదురిస్తున్న తడి జ్ఞాపకాలని మేలుకొలిపేలా! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-46865281669766712922012-07-17T13:40:05.206-04:002012-07-17T13:40:05.206-04:00కవిత చాలా బాగుందండీ నిషికవిత చాలా బాగుందండీ నిషిపూర్వ ఫల్గుణి (poorva phalguni)https://www.blogger.com/profile/18141099857737213199noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-83337478245423240982012-07-17T11:17:23.381-04:002012-07-17T11:17:23.381-04:00My vote goes with Sravyagaru.
What say Nishi?
(Mim...My vote goes with Sravyagaru.
What say Nishi?
(Mimmalni maamoolu vaaru ani antam ledu sravyagaru tappugaa anukokandi :)భావకుడన్https://www.blogger.com/profile/09523296436806222259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-79627934952945799042012-07-17T11:10:43.402-04:002012-07-17T11:10:43.402-04:00Awesome..Awesome..ChimataMusichttps://www.blogger.com/profile/09081046604502314800noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-29775019950369864742012-07-17T03:05:57.504-04:002012-07-17T03:05:57.504-04:00చాలా బాగా రాశావు నిషి :)చాలా బాగా రాశావు నిషి :)రాధిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-18144975016102745852012-07-17T01:36:00.117-04:002012-07-17T01:36:00.117-04:00బాగుందండీ...

కన్నుల్లో చప్పున కదలాడిన
సెల...బాగుందండీ...

కన్నుల్లో చప్పున కదలాడిన
సెలయేటి కెరటాలు>>
ఇది చాలా చాలా బాగుందీ..రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-76734681082103018102012-07-16T22:42:58.374-04:002012-07-16T22:42:58.374-04:00ఇప్పుడు ఏంటంటే ఒక పత్వా జారీ చేయాలి అనుకుంటున్న...ఇప్పుడు ఏంటంటే ఒక పత్వా జారీ చేయాలి అనుకుంటున్నా . అది
ఇలా కవితలు గట్రా రాసేవాళ్ళు మాలాంటి వాళ్ళ సౌకర్యార్ధం ఒక మామూలు పోస్ట్ చేస్తే కానీ ఇలాంటి పోస్టు పబ్లిష్ చేయకూడదు అని . బావుంది కదూ (జస్ట్ కిడ్డింగ్)

ఇక కవిత ఎలా ఉందొ నేను చెప్పలేక పోయినా మీరు రాసారు కాబట్టి బానే ఉంటుంది !Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-73353114064649960232012-07-16T15:24:53.234-04:002012-07-16T15:24:53.234-04:00ప్రతిపదంలోను తడి జ్ఞాపకాల పరిమళం...
Nice feel.ప్రతిపదంలోను తడి జ్ఞాపకాల పరిమళం...
Nice feel.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-2765341278364734252012-07-16T12:58:37.194-04:002012-07-16T12:58:37.194-04:00ఎప్పటిలాగే సుతి మెత్తగా, చల్లగా, హాయిగా ఉంది నిషీ...ఎప్పటిలాగే సుతి మెత్తగా, చల్లగా, హాయిగా ఉంది నిషీసుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-68976541571775522532012-07-16T11:24:36.766-04:002012-07-16T11:24:36.766-04:00మనసులోతు భావాలు
చాలా బాగున్నాయి...మనసులోతు భావాలు
చాలా బాగున్నాయి...సీతhttps://www.blogger.com/profile/07514992993258777077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-28310338947401950782012-07-16T10:18:30.542-04:002012-07-16T10:18:30.542-04:00నీ జాడ లేని ప్రపంచంలో
బ్రతకడం
సాధ్యమే కానీ సులభం మ...నీ జాడ లేని ప్రపంచంలో
బ్రతకడం
సాధ్యమే కానీ సులభం మాత్రం కాదు!!
true words, from the bottom of heart. keep writing.the treehttp://bhaskar321.blogspot.innoreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-45368609106749002572012-07-16T10:08:03.841-04:002012-07-16T10:08:03.841-04:00This comment has been removed by the author.himajwala.blogspot.comhttps://www.blogger.com/profile/14652831319582714380noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-55473015097190844632012-07-16T10:07:49.415-04:002012-07-16T10:07:49.415-04:00జ్ఞాపకాల్లో తడి బావుందిజ్ఞాపకాల్లో తడి బావుందిhimajwala.blogspot.comhttps://www.blogger.com/profile/14652831319582714380noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-34925726298652917002012-07-16T10:04:51.318-04:002012-07-16T10:04:51.318-04:00కన్నుల్లో చప్పున కదలాడిన సెలయేటి కెరటాలు
చాలా బాగు...కన్నుల్లో చప్పున కదలాడిన సెలయేటి కెరటాలు
చాలా బాగుంది. అభినందనలు.
అప్పుడు మిత్రుల వ్యాఖ్య చూసి కౌముది కెళ్తే పేజ్ రానేలేదు.
మీరిక్కడ పెట్టినందుకు ధన్యవాదాలు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.com