tag:blogger.com,1999:blog-6813300993806409404.post4977257884611793726..comments2024-01-30T09:35:16.068-05:00Comments on మానసవీణ: వాన వెలసిన వేకువనిషిగంధhttp://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-6813300993806409404.post-89769763949558730142007-10-30T07:45:00.000-04:002007-10-30T07:45:00.000-04:00Thanks so much for your comments oremuna gaaru and...Thanks so much for your comments oremuna gaaru and jags gaaru <BR/><BR/>మట్టివాసన.. మామ్మ స్పర్శ.. మామిడి చిగురు.. అనిపించడానికి చిన్న విషయాలే! ఇక్కడికి (యు.ఎస్) వచ్చిన చాలా ఏళ్ళ వరకు ఇలాంటి విషయాలనే ఎన్నిటినో మిస్ అవుతుండేదాన్ని.. ముఖ్యంగా సాహిత్యం, సంగీతం.. కానీ ఇంటర్నెట్ పుణ్యమా అని అన్ని సౌరభాలు ఒక్క క్లిక్ దూరంలోనే!! అన్ని చోట్లా మనకి నచ్చేవీ, నచ్చనివీ ఉంటాయి.. స్పందించే మనసు ఉండాలే గానీ మనకు నచ్చే విషయాలని పట్టుకోవడం ఏమంత కష్టం కాదు.. ఒకరకమైన నిరాశా నిస్పృహల నించి బయటపడి మళ్ళీ నాక్కావాల్సిన అందాలకు, విషయాలకు చేరువ కాగలిగాను.. ఆ భావనకు రూపమే ఈ కవిత!!నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-52148729983750997212007-10-30T02:33:00.000-04:002007-10-30T02:33:00.000-04:00wht a relief:)wht a relief:)jagshttps://www.blogger.com/profile/14274494744590484448noreply@blogger.comtag:blogger.com,1999:blog-6813300993806409404.post-85563873021012488872007-10-30T00:48:00.000-04:002007-10-30T00:48:00.000-04:00మంచి సన్నివేశంమంచి సన్నివేశంoremunahttps://www.blogger.com/profile/12421825264419881294noreply@blogger.com